31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కల్కి-2’పై పుకార్లకు చెక్.. సుమతి పాత్ర కొనసాగుతుందన్న నాగ్ అశ్విన్

Writer: Harika S 11:18 AM, 16 జూన్, 2026
‘కల్కి-2’పై పుకార్లకు చెక్.. సుమతి పాత్ర కొనసాగుతుందన్న నాగ్ అశ్విన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఘన విజయం సాధించిన తర్వాత ‘కల్కి-2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో సుమతి పాత్రను రెండో భాగం నుంచి తొలగిస్తున్నారనే ప్రచారంతో పాటు, ఆ పాత్ర కోసం దీపికా పదుకొణె స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది.

ఈ పుకార్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా స్పందిస్తూ వాటిని పూర్తిగా ఖండించారు. ‘కల్కి’ కథలో సుమతి పాత్ర అత్యంత కీలకమైందని, అలాంటి పాత్రను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే సాయి పల్లవిని సంప్రదించారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇప్పటికే ‘కల్కి-2’కు సంబంధించిన రెండు కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయని, సెప్టెంబర్ నుంచి నిరంతరాయంగా షూటింగ్ కొనసాగించి మిగిలిన భాగాన్ని వేగంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

సంపూర్ణేష్ బాబు గొప్ప మనసు.. సాయి రాజేష్ ఎమోషనల్

సంపూర్ణేష్ బాబు గొప్ప మనసు.. సాయి రాజేష్ ఎమోషనల్

బన్నీ దెబ్బకు కొత్త ట్రెండ్.. ఫ్యాన్స్ డిమాండ్ స్టార్ట్!

బన్నీ దెబ్బకు కొత్త ట్రెండ్.. ఫ్యాన్స్ డిమాండ్ స్టార్ట్!

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!

ట్యాగ్లు
కల్కి2ప్రభాస్నాగ్అశ్విన్దీపికాపదుకొణెసాయిపల్లవికల్కి2898ADటాలీవుడ్మూవీఅప్డేట్పాన్‌ఇండియాసినిమాసినీవార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
జనరల్

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్
జనరల్

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక
జనరల్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు
రాజకీయాలు

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు
జనరల్

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్
జనరల్

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్
సినిమాలు

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం
క్రీడలు

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
సినిమాలు

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం
జనరల్

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రాజకీయాలు

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!