23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

Writer: Shivani K 11:13 AM, 23 సెప్టెంబర్, 2026
తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

మైత్రీ థియేటర్స్‌ తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకం సర్వపిండిని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. మైత్రీ విమల్‌, మైత్రీ శివ గంగ థియేటర్లలో ‘ది ప్యారడైజ్’ సినిమా ఇంటర్వెల్ సమయంలో సర్వపిండిని ప్రత్యేకంగా అందించనున్నారు. దీంతో థియేటర్‌ అనుభవానికి తెలంగాణ రుచిని జోడించనున్నారు.

సాంప్రదాయ తెలంగాణ వంటకమైన సర్వపిండిని ‘బామ్మ స్టోరీస్‌’కు చెందిన 77 ఏళ్ల బామ్మ ప్రేమతో తయారు చేస్తున్నారు. చిన్న టిఫిన్‌ సెంటర్‌ నుంచి తెలంగాణలోని ప్రముఖ థియేటర్ల వరకు సర్వపిండికి చోటు దక్కడం విశేషంగా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకులకు సినిమా వినోదంతో పాటు స్థానిక రుచిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

ట్యాగ్లు
మైత్రీ థియేటర్స్ది ప్యారడైజ్సర్వపిండితెలంగాణ రుచిమైత్రీ విమల్మైత్రీ శివ గంగబామ్మ స్టోరీస్తెలంగాణ వంటకాలుసింగిల్ స్క్రీన్ థియేటర్లుటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..
జనరల్

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు
జనరల్

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...
జనరల్

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌
జనరల్

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం
జనరల్

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు  సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జనరల్

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?
జనరల్

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
జనరల్

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం
జనరల్

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!