
జనరల్

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలోని “కావాలయ్యా” పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటలో తన పెర్ఫార్మెన్స్‌పై తాను పూర్తిగా సంతృప్తి చెందలేదని తమన్నా తాజాగా ఫరా ఖాన్ వ్లాగ్‌లో వెల్లడించింది.
తాను ప్రొఫెషనల్ డ్యాన్సర్ కాదని, ఇటీవల వచ్చిన “ఆజ్ కీ రాత్” పాట కోసం 15 రోజుల పాటు కఠినంగా ప్రాక్టీస్ చేశానని చెప్పింది. తనలో ఎప్పుడూ ఇంకా బెటర్‌గా చేయాలనే ఆలోచన ఉంటుందని ఫరా ఖాన్ ప్రశంసించింది. అనిరుధ్ అందించిన “కావాలయ్యా” పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!