Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌లో మెగా158 హంగామా..

10:17 PM, 22 జూన్, 2026
హైదరాబాద్‌లో మెగా158 హంగామా..

‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయానంతరం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా158 (వర్కింగ్ టైటిల్)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల పొల్లాచ్చిలో జరిగిన కీలక షెడ్యూల్‌లో చిరంజీవిపై భారీ యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యమైన టాకీ పార్ట్‌ను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన గ్లింప్స్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

ప్రస్తుతం చిత్రబృందం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. వినూత్నమైన ఊరగాయల తయారీ నేపథ్యంతో రూపొందించిన లొకేషన్‌లో చిరంజీవి, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. చిరంజీవి రెండు భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో బాబీ మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు

కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ

మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లకు నారా లోకేష్ ఘన సత్కారం

మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లకు నారా లోకేష్ ఘన సత్కారం

‘పెద్ది’ వివాదంపై స్పందించిన నందిని రెడ్డి

‘పెద్ది’ వివాదంపై స్పందించిన నందిని రెడ్డి

ఉదయం షో చూసేవారికి AAA సినిమాస్ గుడ్ న్యూస్..

ఉదయం షో చూసేవారికి AAA సినిమాస్ గుడ్ న్యూస్..

ట్యాగ్లు
మెగా158చిరంజీవిబాబీ కొల్లికేవీఎన్ ప్రొడక్షన్స్థమన్ ఎస్నివేదా పేతురాజ్అనస్వర రాజన్టాలీవుడ్తెలుగు సినిమామూవీ అప్డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇన్విజిబుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్’ మా లక్ష్యం: మంత్రి నారా లోకేష్
జనరల్

‘ఇన్విజిబుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్’ మా లక్ష్యం: మంత్రి నారా లోకేష్

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ
జనరల్

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ

కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు
సినిమాలు

కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు

ఎన్టీఆర్ విజన్‌తోనే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన: సీఎం చంద్రబాబు నాయుడు
జనరల్

ఎన్టీఆర్ విజన్‌తోనే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన: సీఎం చంద్రబాబు నాయుడు

బెల్జియంతో డ్రా అనంతరం ఇరాన్ జట్టు భావోద్వేగ లేఖ..
క్రీడలు

బెల్జియంతో డ్రా అనంతరం ఇరాన్ జట్టు భావోద్వేగ లేఖ..

హైదరాబాద్‌లో మెగా158 హంగామా..
సినిమాలు

హైదరాబాద్‌లో మెగా158 హంగామా..

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం
సినిమాలు

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ
సినిమాలు

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ

సీఎం విజయ్‌కి కమల్ హాసన్ జన్మదిన శుభాకాంక్షలు..
జనరల్

సీఎం విజయ్‌కి కమల్ హాసన్ జన్మదిన శుభాకాంక్షలు..

షిండే శివసేన లో చేరిన ఉద్దవ్ శివ సేన ఎంపీ లు
రాజకీయాలు

షిండే శివసేన లో చేరిన ఉద్దవ్ శివ సేన ఎంపీ లు

ప్రపంచకప్ నిరాశతో భావోద్వేగానికి గురైన చమరి ఆటపట్టు..
క్రీడలు

ప్రపంచకప్ నిరాశతో భావోద్వేగానికి గురైన చమరి ఆటపట్టు..

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్
రాజకీయాలు

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!