24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

Writer: Pooja 07:08 PM, 24 సెప్టెంబర్, 2026
మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

యంగ్‌ టాలెంటెడ్‌ హీరో వివస్వాన్‌ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న ఫోక్‌లోర్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘మత్స్య’. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీబీఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ అధికారిక గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘అమ్మా.. కొత్త బెడ్‌టైమ్‌ కథ చెప్పమ్మా’ అంటూ బాబు అడగడంతో ‘ఒక చేప కథ చెప్పనా?’ అంటూ తల్లి చెప్పే మాటలతో గ్లింప్స్‌ ప్రారంభమవుతుంది. అనంతరం ఎన్నో వింతలు, అద్భుతాలతో కూడిన ఆ కథను చెబుతుండగా హీరో పాత్రను రంగులమయంగా పరిచయం చేశారు. వివస్వాన్‌ స్టైలిష్‌ లుక్‌, అప్పియరెన్స్‌, బాడీ లాంగ్వేజ్‌ ఆకట్టుకుంటున్నాయి.

గ్లింప్స్‌ చివర్లో హీరో ప్రయాణిస్తున్న పడవ కింద నుంచి ఓ మిథికల్‌ ఫిష్‌ వెళ్లడం ఆసక్తిని పెంచుతోంది. ఫోక్‌లోర్‌, అడ్వెంచర్‌ అంశాలను మేళవిస్తూ ‘మత్స్య’ ద్వారా ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నట్లు గ్లింప్స్‌ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాతో వివస్వాన్‌ ఓ ప్రామిసింగ్‌ యంగ్‌ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్‌ త్వరలో వెల్లడించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

ట్యాగ్లు
మత్స్యవివస్వాన్ఫోక్ లోర్ అడ్వెంచర్టాలీవుడ్ అరంగేట్రంరవి గోలితేజ కనకాల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్
సినిమాలు

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
జనరల్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు
జనరల్

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల
జనరల్

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక
జనరల్

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌
సినిమాలు

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌
సినిమాలు

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!