27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

Writer: Chandrika 09:09 PM, 27 సెప్టెంబర్, 2026
మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నుదుటిపై తిలకం పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జాతీయ చలనచిత్ర అవార్డు అందుకునేందుకు గుజరాత్‌ వెళ్లిన మమ్ముట్టికి స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ ప్రాంతంలో సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించడంతో పాటు త్రివర్ణ శాలువాతో సత్కరించి, నుదుటిపై తిలకం దిద్దారు. మమ్ముట్టి చిరునవ్వుతో ఈ ఆతిథ్యాన్ని స్వీకరించగా.. ఆయన మతపరమైన గుర్తింపును ప్రస్తావిస్తూ కొందరు సోషల్‌ మీడియా యూజర్లు విమర్శలు చేశారు.

ఈ విమర్శలపై మలయాళ నటుడు, దర్శకుడు హరిశ్రీ యూసుఫ్‌ స్పందించారు. విమర్శకులు ‘బావిలో కప్పల్లా’ ఆలోచించవద్దని వ్యాఖ్యానిస్తూ.. ప్రతి విషయాన్ని కేవలం మతపరమైన కోణంలో చూడటం సరికాదని అన్నారు. అతిథులను స్థానిక సంప్రదాయం ప్రకారం తిలకంతో స్వాగతించడం సాధారణమేనని తెలిపారు. మతం మనుషుల మధ్య విభేదాలు సృష్టించేందుకు కాకుండా.. వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడాలని హరిశ్రీ యూసుఫ్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, భ్రమయుగం చిత్రంలోని నటనకు మమ్ముట్టి నాలుగో జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

ట్యాగ్లు
మమ్ముట్టిహరిశ్రీ యూసుఫ్‌మమ్ముట్టి తిలకంజాతీయ చలనచిత్ర అవార్డులుభ్రమయుగంమలయాళ సినిమామలయాళ నటుడుసినీ వార్తలుసోషల్‌ మీడియా వివాదంసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విండీస్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం
ఆరోగ్యం

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?
గాసిప్స్

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఓటీటీ

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..
క్రీడలు

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్
సినిమాలు

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..
సినిమాలు

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..
క్రీడలు

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...
సినిమాలు

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!