Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....

07:15 PM, 17 మే, 2026
దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....

టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాళవిక మోహనన్ తాజాగా తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మాస్టర్’ సినిమా షూటింగ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ఎంత కష్టమైన సన్నివేశమైనా విజయ్ ఎంతో ప్రశాంతంగా, ప్రతి చిన్న విషయంపై దృష్టి పెడుతూ నటిస్తారని కొనియాడారు.

‘మాస్టర్’ షూటింగ్ తొలి రోజే తనకు కఠినమైన సీన్ ఎదురైందని, అప్పట్లో పూర్తిగా డైలాగ్స్‌పైనే దృష్టి పెట్టాల్సి వచ్చిందని మాళవిక తెలిపారు. అయితే విజయ్ మాత్రం సెట్స్‌లో అందరితో సరదాగా ఉంటూ వాతావరణాన్ని హాయిగా మార్చేస్తారని చెప్పారు. అలాగే మోహన్ లాల్, రజనీకాంత్, విజయ్ వంటి సీనియర్ స్టార్‌ల నుంచి సమయపాలన, క్రమశిక్షణ వంటి విలువలు నేర్చుకున్నానని వెల్లడించారు. షూటింగ్ సమయానికి ముందుగానే సెట్స్‌కు చేరుకోవడం వల్ల నిర్మాతలకు సమయం, డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

ట్యాగ్లు
విజయ్మాళవిక మోహనన్మాస్టర్ సినిమాకోలీవుడ్తమిళ సినిమామోహన్ లాల్రజనీకాంత్సమయపాలనక్రమశిక్షణటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బండి సంజయ్‌ పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్!
రాజకీయాలు

బండి సంజయ్‌ పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్!

ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ...
క్రీడలు

ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ...

ధురంధర్ ది రివెంజ్ ఓటీటీ రిలీజ్‌పై భారీ చర్చ.. అన్‌కట్ వెర్షన్ హాట్ టాపిక్!
గాసిప్స్

ధురంధర్ ది రివెంజ్ ఓటీటీ రిలీజ్‌పై భారీ చర్చ.. అన్‌కట్ వెర్షన్ హాట్ టాపిక్!

స్వీడన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం!
జనరల్

స్వీడన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం!

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....
సినిమాలు

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘జెట్‌లీ’!
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘జెట్‌లీ’!

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...
సినిమాలు

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!
సినిమాలు

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!
సినిమాలు

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!

గర్భిణీల్లో హైబీపీ సమస్యలపై వైద్యుల హెచ్చరిక!
ఆరోగ్యం

గర్భిణీల్లో హైబీపీ సమస్యలపై వైద్యుల హెచ్చరిక!

ఏఐ ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ముప్పు: సర్వే
టెక్నాలజీ

ఏఐ ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ముప్పు: సర్వే

వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!
బిజినెస్

వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!