12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!

Writer: Shivani K 10:32 AM, 10 ఆగస్టు, 2026
వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో వారణాసి ఒకటి. మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో భారీగా రూపొందుతోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన సరికొత్త చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. రుద్ర తన జీవితాన్ని మించిన కార్యాన్ని పూర్తి చేయడానికి జన్మించిన కారణజన్ముడిగా కనిపిస్తాడని చిత్రబృందం తెలిపింది. తాను కోరుకోని విధిని కూడా భుజాన మోసే వ్యక్తిగా అతడి పాత్ర ఉంటుందని పేర్కొంది. చమత్కారంతో కనిపించే రుద్రలో మృదుత్వంతో పాటు రౌద్రత్వం కూడా ఉంటుందని వివరించింది. రౌద్రాన్ని పలువురు నటులు ప్రదర్శించగలిగినా, సున్నితత్వంతో కూడిన ఆ భావాన్ని ప్రత్యేకంగా చూపించగల నటుడు మహేష్ బాబు మాత్రమేనని చిత్రబృందం అభిప్రాయపడింది.

వారణాసి చిత్రీకరణలో భాగంగా ఆఫ్రికాలో నిర్వహించిన షెడ్యూల్‌కు సంబంధించిన అనుభవాలను ఎస్ ఎస్ రాజమౌళి పంచుకున్నారు. కిలిమంజారో, మసాయి మారా ప్రాంతాల్లో జరిగిన చిత్రీకరణ తమకు ప్రత్యేకమైన అనుభూతిని అందించిందని చెప్పారు. సాధారణంగా ఏ భారీ సెట్ ఇచ్చే అనుభూతికంటే ఆ ప్రాంతాల సహజ అందం మరింత గొప్పగా అనిపించిందని వివరించారు. కొన్ని ఉదయాల్లో తమ కళ్ల ముందున్న దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయానని, వాటిని 1.43:1 ఐమాక్స్ తెర కూడా పూర్తిగా బంధించలేదేమో అనిపించిందని రాజమౌళి తెలిపారు. ఈ వ్యాఖ్యలతో వారణాసి చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ బాబు రుద్ర పాత్రలో ఎలా కనిపించబోతున్నాడన్న ఆసక్తి అభిమానుల్లో ఎక్కువైంది. ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన స్పందనను అందుకుంటోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

‘ది ప్యారడైజ్’ టీమ్‌పై సీనియర్ నటుడి ఆగ్రహం

‘ది ప్యారడైజ్’ టీమ్‌పై సీనియర్ నటుడి ఆగ్రహం

అనిరుధ్–కావ్య ప్రపోజల్ వీడియోపై క్లారిటీ

అనిరుధ్–కావ్య ప్రపోజల్ వీడియోపై క్లారిటీ

శర్వానంద్‌ ‘భోగి’ వాయిదా..కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటన

శర్వానంద్‌ ‘భోగి’ వాయిదా..కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటన

అనిరుధ్ రవిచందర్ ఆస్తుల విలువ ఎంత తెలుసా?

అనిరుధ్ రవిచందర్ ఆస్తుల విలువ ఎంత తెలుసా?

ట్యాగ్లు
మహేష్ బాబుఎస్ ఎస్ రాజమౌళివారణాసి సినిమారుద్ర పాత్రభారతీయ సినిమాపాన్ వరల్డ్ చిత్రంఆఫ్రికా షూట్కిలిమంజారోమసాయి మారాఐమాక్స్ విజువల్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!