Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

లాయర్ అవతారంలో కీర్తి సురేశ్...'సత్తియవాన్ సావిత్రి’ రిలీజ్ డేట్ ఫిక్స్

02:26 PM, 17 జూన్, 2026
లాయర్ అవతారంలో కీర్తి సురేశ్...'సత్తియవాన్ సావిత్రి’ రిలీజ్ డేట్ ఫిక్స్

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కోర్ట్‌రూమ్ డ్రామా ‘సత్తియవాన్ సావిత్రి’ విడుదల తేదీ ఖరారైంది. ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని కీర్తి సురేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఆమె న్యాయవాదిగా ప్రత్యర్థిని సవాల్ చేస్తున్న తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

దర్శకుడు ప్రవీణ్ ఎస్. విజయ్ తెలిపిన వివరాల ప్రకారం, తన భర్త కేసులో న్యాయం కోసం పోరాడే సావిత్రి అనే న్యాయవాది చుట్టూ కథ సాగుతుంది. న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చే సావిత్రి, చట్టానికే కట్టుబడి ఉండే తన సీనియర్‌తో తలపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ‘హార్ట్ బీట్’ ఫేమ్ చారుకేశ్ కీర్తి భర్త పాత్రలో నటిస్తున్నారు. ఇదే సమయంలో కీర్తి సురేశ్ భారీ బడ్జెట్ రొమాంటిక్ థ్రిల్లర్‌ కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే రాజ్‌కుమార్ రావు తో కలిసి నటించిన ‘రఫ్తార్’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నజ్రియా పోస్ట్ వెనుక అసలు రహస్యం ఏమిటి..?

నజ్రియా పోస్ట్ వెనుక అసలు రహస్యం ఏమిటి..?

‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి

‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు..

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు..

‘సింగ్ గీతం’తో లెజెండరీ డైరెక్టర్ సంచలనం

‘సింగ్ గీతం’తో లెజెండరీ డైరెక్టర్ సంచలనం

వాతావరణ మార్పులపై దియా మీర్జా వివాదాస్పద వ్యాఖ్యలు

వాతావరణ మార్పులపై దియా మీర్జా వివాదాస్పద వ్యాఖ్యలు

ఆలియా భట్ ‘ఆల్ఫా’ ట్రైలర్ రిలీజ్..

ఆలియా భట్ ‘ఆల్ఫా’ ట్రైలర్ రిలీజ్..

ట్యాగ్లు
కీర్తి సురేశ్సత్తియవాన్ సావిత్రిప్రవీణ్ ఎస్ విజయ్కోర్ట్‌రూమ్ డ్రామాజులై 24 విడుదలచారుకేశ్తెలుగు సినిమాకొత్త చిత్రంరఫ్తార్రాజ్‌కుమార్ రావు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నజ్రియా పోస్ట్ వెనుక అసలు రహస్యం ఏమిటి..?
సినిమాలు

నజ్రియా పోస్ట్ వెనుక అసలు రహస్యం ఏమిటి..?

నీట్ రీ ఎగ్జామ్ విద్యార్థుల కోసం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం
జనరల్

నీట్ రీ ఎగ్జామ్ విద్యార్థుల కోసం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం
జనరల్

నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం

‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి
సినిమాలు

‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్
జనరల్

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్

నీట్ పోర్టల్ మోసం...19 ఏళ్ల యువకుడు అరెస్ట్
జనరల్

నీట్ పోర్టల్ మోసం...19 ఏళ్ల యువకుడు అరెస్ట్

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు..
సినిమాలు

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు..

ప్రిన్స్ యాదవ్ టీమిండియా తరఫున డ్రీమ్ ఇంటర్నేషనల్ డెబ్యూ
క్రీడలు

ప్రిన్స్ యాదవ్ టీమిండియా తరఫున డ్రీమ్ ఇంటర్నేషనల్ డెబ్యూ

వరంగల్ భద్రకాళి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
జనరల్

వరంగల్ భద్రకాళి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

‘సింగ్ గీతం’తో లెజెండరీ డైరెక్టర్ సంచలనం
సినిమాలు

‘సింగ్ గీతం’తో లెజెండరీ డైరెక్టర్ సంచలనం

ఫిఫా వరల్డ్ కప్‌లో ఆస్ట్రియా జోరు..
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్‌లో ఆస్ట్రియా జోరు..

నిరంజన్ కోలుకోవాలని కోరుకున్న - పవన్ కళ్యాణ్
జనరల్

నిరంజన్ కోలుకోవాలని కోరుకున్న - పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!