Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘కే-13’లో కిరణ్ అబ్బవరంతో జతకట్టనున్న కన్నడ బ్యూటీ..

06:46 PM, 12 జూన్, 2026
‘కే-13’లో కిరణ్ అబ్బవరంతో జతకట్టనున్న కన్నడ బ్యూటీ..

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేస్తూ కే-13 చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా చేపడుతున్నాడు. ‘ఇచ్చట అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్ వండబడును’ అనే క్యాప్షన్‌తో విడుదలైన పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై చాగంటి సుధాకర్ భారీ బడ్జెట్‌తో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన కన్నడ నటి దేవికా భట్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ద్వారా దేవికా భట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ప్రస్తుతం ఆమె ‘బృందా విహారి’ చిత్రంలో కూడా నటిస్తోంది. కే-13తో టాలీవుడ్‌లో ఆమె గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

కత్రినా రీ ఎంట్రీపై ఫైనల్ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

కత్రినా రీ ఎంట్రీపై ఫైనల్ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

చిరంజీవి సినిమాలో కనిపించబోతున్న స్టార్ బ్యూటీ ఎవరు..?

చిరంజీవి సినిమాలో కనిపించబోతున్న స్టార్ బ్యూటీ ఎవరు..?

ట్యాగ్లు
కిరణ్ అబ్బవరంకే13దేవికా భట్తెలుగు సినిమాకన్నడ నటిభీమ్స్ సిసిరోలియోజాయ్ ఫిల్మ్స్టాలీవుడ్ వార్తలుమూవీ లాంచ్ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్
జనరల్

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..
సినిమాలు

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన
జనరల్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన
జనరల్

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక
టెక్నాలజీ

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జనరల్

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..
సినిమాలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!
ఓటీటీ

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..
సినిమాలు

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?
గాసిప్స్

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?
గాసిప్స్

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?
సినిమాలు

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!