12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

Writer: Pooja 11:34 PM, 11 ఆగస్టు, 2026
సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

తెలుగు ఫిలిం అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (టీఎఫ్‌టీడీడీఏ)లో ఇటీవల చోటుచేసుకున్న వివాదంపై కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ స్పందించారు. తెలిసీ తెలియక జరిగిన తప్పిదాలను పెద్ద మనసుతో మన్నించాలని సినీ పరిశ్రమను కోరారు. ఫిలిం ఛాంబర్‌, ఫెడరేషన్‌తో ఉన్న వివాదం పరిష్కారమైందని తెలిపారు. డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌కు చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

డ్యాన్సర్లకు నిర్మాతలు చెల్లించే పూర్తి మొత్తాన్ని వారికి అందించడంలేదన్నదే తన ఆవేదన అని జానీ మాస్టర్‌ చెప్పారు. ఈ విషయంపైనే తాను మాట్లాడానని, తన అభిప్రాయాన్ని చిరంజీవితో పాటు పరిశ్రమలోని ఇతర పెద్దలు అర్థం చేసుకున్నారని తెలిపారు. సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని వారు సూచించారని, వారి సూచనల మేరకు ముందుకు వెళ్తామని చెప్పారు. తన వ్యాఖ్యల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించాలని కోరారు. టీఎఫ్‌టీడీడీఏ ఉప ఎన్నికల్లో గెలిచిన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి పీపుల్స్‌ మీడియా అధినేత టి.జి.విశ్వప్రసాద్‌ హాజరయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

త్రిష పోస్ట్‌తో కోలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ

త్రిష పోస్ట్‌తో కోలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ

చిరు లీక్స్‌...మెగా 158 టైటిల్‌ ఇదేనా?

చిరు లీక్స్‌...మెగా 158 టైటిల్‌ ఇదేనా?

ట్యాగ్లు
జానీ మాస్టర్టీఎఫ్‌టీడీడీఏతెలుగు సినీ పరిశ్రమడ్యాన్స్ అసోసియేషన్ఫిలిం ఛాంబర్చిరంజీవి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు

‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం
సినిమాలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి
సినిమాలు

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక
సినిమాలు

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్
ఓటీటీ

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ
జనరల్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ
సినిమాలు

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్
షోస్

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి
జనరల్

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ
జనరల్

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!