Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జన నాయగన్ రిలీజ్ లేట్, తీర్పు రిజర్వ్ చేసిన మద్రాస్ హైకోర్టు

11:09 AM, 21 జనవరి, 2026
జన నాయగన్ రిలీజ్ లేట్, తీర్పు రిజర్వ్ చేసిన మద్రాస్ హైకోర్టు

తమిళ సినీ నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా విడుదల, సెన్సార్ సర్టిఫికెట్ అంశాలపై మద్రాస్ హైకోర్టులో దాదాపు మూడు గంటల పాటు వాదనలు జరిగాయి. అనంతరం చీఫ్ జస్టిస్ మహీంద్రన్ మోహన్ శ్రీవాత్సవ, జస్టిస్ జి. అరుళ్ మురుగన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. బోర్డు తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఆర్‌ఎల్ సుందరేశన్ వాదనలు వినిపిస్తూ, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సరైన సమయం ఇవ్వలేదని, అలాగే సినిమాను రివిజన్ కమిటీకి పంపాలన్న సమాచారాన్ని నిర్మాతలు అప్పట్లో సవాల్ చేయలేదని తెలిపారు.

నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది సతీశ్ పరాశరన్ వాదిస్తూ, యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత, బోర్డులోని ఒక సభ్యుడి అభిప్రాయంతో ఆ నిర్ణయాన్ని మార్చిందని అన్నారు. సీబీఎఫ్‌సీ సూచనల మేరకు కొన్ని సన్నివేశాలు తొలగించినప్పటికీ, అదే సన్నివేశాలను మళ్లీ జోడించి తిరిగి తొలగించాలని కోరడం అన్యాయమని, కావాలనే సర్టిఫికెట్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘అరేయ్ అపండ్రా’కు సంగీతం అందించడం పెద్ద సవాల్‌: సంగీత దర్శకుడు ఎస్.ఎస్. వెంకటేష్

‘అరేయ్ అపండ్రా’కు సంగీతం అందించడం పెద్ద సవాల్‌: సంగీత దర్శకుడు ఎస్.ఎస్. వెంకటేష్

అజయ్ దేవ్‌గన్‌తో దృశ్యం 3 గ్రాండ్ షూట్ ర్యాప్!

అజయ్ దేవ్‌గన్‌తో దృశ్యం 3 గ్రాండ్ షూట్ ర్యాప్!

రాజ్ తరుణ్ చేతుల మీదుగా గ్రాండ్ పోస్టర్ రిలీజ్ సక్సెస్!

రాజ్ తరుణ్ చేతుల మీదుగా గ్రాండ్ పోస్టర్ రిలీజ్ సక్సెస్!

ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి దర్శకులు మళ్లీ రావాలి: చదలవాడ శ్రీనివాసరావు

ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి దర్శకులు మళ్లీ రావాలి: చదలవాడ శ్రీనివాసరావు

హీ-మ్యాన్‌కు వాయిస్ ఓవర్ అందించిన నిఖిల్...

హీ-మ్యాన్‌కు వాయిస్ ఓవర్ అందించిన నిఖిల్...

టాలీవుడ్ vs బాలీవుడ్ : వర్క్ కల్చర్‌పై జాన్వీ ఆసక్తికర స్పందన

టాలీవుడ్ vs బాలీవుడ్ : వర్క్ కల్చర్‌పై జాన్వీ ఆసక్తికర స్పందన

ట్యాగ్లు
జన నాయగన్విజయ్హైకోర్టుసెన్సార్సీబీఎఫ్‌సీసినిమాయూఏ సర్టిఫికెట్రిలీజ్అలస్యం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓయో మాతృసంస్థ ప్రిజమ్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..
బిజినెస్

ఓయో మాతృసంస్థ ప్రిజమ్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..

హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్విడియా గుడ్‌న్యూస్..
జనరల్

హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్విడియా గుడ్‌న్యూస్..

సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి యత్నం
జనరల్

సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి యత్నం

సీబీఎస్ఈలో కీలక మార్పులు.. ఛైర్మన్, కార్యదర్శి బదిలీ..
జనరల్

సీబీఎస్ఈలో కీలక మార్పులు.. ఛైర్మన్, కార్యదర్శి బదిలీ..

గుజరాత్ లో పోటీ చేయి పవన్ కళ్యాణ్ - ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
రాజకీయాలు

గుజరాత్ లో పోటీ చేయి పవన్ కళ్యాణ్ - ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

తెలంగాణ ప్రజల జాగీర్ ఇది - మంత్రి పొన్నమ్ ప్రభాకర్
రాజకీయాలు

తెలంగాణ ప్రజల జాగీర్ ఇది - మంత్రి పొన్నమ్ ప్రభాకర్

తెలంగాణతో జనసేనకు విడదీయరాని అనుబంధం- పవన్ కళ్యాణ్
రాజకీయాలు

తెలంగాణతో జనసేనకు విడదీయరాని అనుబంధం- పవన్ కళ్యాణ్

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటు హెచ్చరికలు
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటు హెచ్చరికలు

ద్రవ్యోల్బణ భారం పెరగనున్నదా?.. పెట్రో ధరల ప్రభావంపై క్రిసిల్ హెచ్చరిక
జనరల్

ద్రవ్యోల్బణ భారం పెరగనున్నదా?.. పెట్రో ధరల ప్రభావంపై క్రిసిల్ హెచ్చరిక

తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా
రాజకీయాలు

తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా

నటి రుక్మిణి వసంత్‌ను లక్ష్యంగా చేసుకున్న తప్పుడు కంటెంట్‌పై దర్యాప్తు
జనరల్

నటి రుక్మిణి వసంత్‌ను లక్ష్యంగా చేసుకున్న తప్పుడు కంటెంట్‌పై దర్యాప్తు

ల్యాప్‌టాప్ ప్రాసెసర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్‌విడియా..
టెక్నాలజీ

ల్యాప్‌టాప్ ప్రాసెసర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్‌విడియా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!