Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ ఆలోచనలో మార్పు?

10:53 AM, 25 మే, 2026
ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ ఆలోచనలో మార్పు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘ఫౌజ్’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో ‘ది రాజాసాబ్’ విషయంలో ఎదురైన షాక్ తర్వాత ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ‘కల్కి 2’, ‘సలార్ 2’ వంటి భారీ ప్రాజెక్టులు కూడా త్వరలో షూటింగ్ దశలోకి వెళ్లనున్నాయి.

ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ మైథాలజికల్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ పూర్తిగా ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ‘ఆదిపురుష్’ ఫలితం తర్వాత మైథాలజీ సబ్జెక్ట్స్ విషయంలో ప్రభాస్ మరింత ఆలోచనతో ముందుకు వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తాను క్షేమంగానే ఉన్నానని అమితాబ్ స్పష్టం

సౌత్ సినిమాలపై జాన్వీ ఫోకస్.. ‘పెద్ది’ తర్వాత మరో భారీ ఛాన్స్!

‘వారణాసి’ యాక్షన్ షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్.. మహేశ్ డ్యూయల్ రోల్‌పై భారీ బజ్?

స్పెషల్ సాంగ్స్‌తో థియేటర్లలో మాస్ జాతర.. స్టార్ హీరోయిన్లదే హవా?

ట్రోలర్‌కు ఎస్తర్ ఘాటు రిప్లై.. ఒక్క కామెంట్‌తో సోషల్ మీడియా షేక్?

లండన్‌లో సోనమ్ ఆస్తుల చర్చ.. స్థానికుల్లో కొత్త టెన్షన్?

ట్యాగ్లు
ప్రభాస్ప్రశాంత్ వర్మస్పిరిట్కల్కి 2
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవుట్.. శ్రేష్ఠ అయ్యర్‌పై ట్రోల్స్
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిషేష్ బసవరెడ్డి

క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయా ?
జనరల్

క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయా ?

అంబానీ స్కూల్ గ్రాడ్యుయేషన్‌లో MI పోలిక చేసిన విద్యార్థి ప్రసంగం వైరల్

UKలో చరిత్ర సృష్టించిన తల్లీకొడుకులు.. మేయర్లుగా అరుదైన రికార్డు!
జనరల్

UKలో చరిత్ర సృష్టించిన తల్లీకొడుకులు.. మేయర్లుగా అరుదైన రికార్డు!

తాను క్షేమంగానే ఉన్నానని అమితాబ్ స్పష్టం
సినిమాలు

ఈడీ నోటీసులపై స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్
రాజకీయాలు

ఈడీ నోటీసులపై స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్

గుడ్డు, పాలు సరిపోవు: సమతుల ఆహారం తీసుకోమంటున్న వైద్యులు
ఆరోగ్యం

గుడ్డు, పాలు సరిపోవు: సమతుల ఆహారం తీసుకోమంటున్న వైద్యులు

సౌత్ సినిమాలపై జాన్వీ ఫోకస్.. ‘పెద్ది’ తర్వాత మరో భారీ ఛాన్స్!
సినిమాలు

సౌత్ సినిమాలపై జాన్వీ ఫోకస్.. ‘పెద్ది’ తర్వాత మరో భారీ ఛాన్స్!

తెలుగు ట్రావెల్ కథనాలకు కొత్త అధ్యాయం.. ‘విహారి ఓటీటీ’ గ్రాండ్ ఎంట్రీ!
ఓటీటీ

ఇరాన్–అమెరికా పరిణామాలపై ప్రపంచ దృష్టి
జనరల్

ఇరాన్–అమెరికా పరిణామాలపై ప్రపంచ దృష్టి

‘వారణాసి’ యాక్షన్ షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్.. మహేశ్ డ్యూయల్ రోల్‌పై భారీ బజ్?
సినిమాలు

‘వారణాసి’ యాక్షన్ షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్.. మహేశ్ డ్యూయల్ రోల్‌పై భారీ బజ్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!