Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘కాక్టైల్ 2’ పాట కాపీ ఆరోపణల వెనుక అసలు నిజం ఏమిటి ?

12:39 PM, 21 మే, 2026
‘కాక్టైల్ 2’ పాట కాపీ ఆరోపణల వెనుక అసలు నిజం ఏమిటి ?

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న నటిస్తున్న రొమాంటిక్ చిత్రం “కాక్టైల్ 2” జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విడుదలైన “మషూకా” రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో వివాదానికి కారణమైంది. ఈ ట్యూన్ 1993 నాటి ఒక ఇటాలియన్ సాంగ్‌ను పోలి ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఈ వివాదంపై సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి స్పందించి స్పష్టత ఇచ్చారు. తన ప్రతి పాటపై కొంతమంది కావాలనే కాపీ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఊహాజనిత పోలికలను ఆధారంగా తీసుకుని వివాదాలు సృష్టించడం సరైంది కాదని ఆయన ఫైర్ అయ్యారు. ఆయన క్లారిటీ తర్వాత ఈ వివాదం కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైతుల జీవితాలను కదిలించే ‘ది ఇండియా స్టోరీ’ పోస్టర్ వైరల్!

రైతుల జీవితాలను కదిలించే ‘ది ఇండియా స్టోరీ’ పోస్టర్ వైరల్!

అంగరంగ వైభవంగా ‘ఆత్మకథ’ టైటిల్ & ట్రైలర్ లాంచ్

అంగరంగ వైభవంగా ‘ఆత్మకథ’ టైటిల్ & ట్రైలర్ లాంచ్

ఈ ఫాంటసీ మూవీపై ఇంత హైప్ ఎందుకు...

ఈ ఫాంటసీ మూవీపై ఇంత హైప్ ఎందుకు...

పాన్ ఇండియా స్థాయిలో ‘నాగబంధం’పై భారీ అంచనాలు

పాన్ ఇండియా స్థాయిలో ‘నాగబంధం’పై భారీ అంచనాలు

గ్యాంగ్‌స్టర్ గర్జనకు తేదీ ఖరారు.. దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’పై భారీ హైప్!

గ్యాంగ్‌స్టర్ గర్జనకు తేదీ ఖరారు.. దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’పై భారీ హైప్!

ట్యాగ్లు
కాక్టైల్2షాహిద్ కపూర్రష్మిక మందన్నప్రీతమ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
హృదయాలను తాకుతున్న ప్రేమకథ.. ‘రమణి కళ్యాణం’ ట్రైలర్‌కు ప్రశంసల వెల్లువ!

హృదయాలను తాకుతున్న ప్రేమకథ.. ‘రమణి కళ్యాణం’ ట్రైలర్‌కు ప్రశంసల వెల్లువ!

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..
టెక్నాలజీ

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు
జనరల్

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే
జనరల్

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?
సినిమాలు

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..
జనరల్

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్
జనరల్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ
జనరల్

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ.. ఎండల్లో భక్తుల ఇబ్బందులు
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ.. ఎండల్లో భక్తుల ఇబ్బందులు