14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

Writer: Pooja 05:22 AM, 14 ఆగస్టు, 2026
‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

యంగ్ నటులు అన్ష్, వాసవి గణేషన్‌ జంటగా నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ హుషార్ పిట్టలు. బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న భారీగా విడుదల చేయనున్నాయి. ఇప్పటికే విడుదలైన కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై యువతలో అంచనాలు పెరిగాయి.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వాసవి గణేషన్ మాట్లాడుతూ, ప్రివ్యూ షోలలో ప్రేక్షకులు సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. తమ కష్టానికి మంచి ఫలితం దక్కుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెద్ద వయసు మహిళలు తమ మనవరాళ్లతో కలిసి సినిమా చూసి, ఇది మంచి సందేశం ఇచ్చే చిత్రమని ప్రశంసిస్తున్నారని చెప్పారు. కొంతమంది యువ ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత తమ కుటుంబాలను మరింత మంచిగా చూసుకుంటామని చెబుతున్నారని వాసవి వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ట్యాగ్లు
హుషార్ పిట్టలువాసవి గణేషన్అన్ష్తెలుగు సినిమాయూత్ ఎంటర్టైనర్సినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగధ మూవీ రివ్యూ
రివ్యూలు

అగధ మూవీ రివ్యూ

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్
జనరల్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?
జనరల్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం
జనరల్

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన
జనరల్

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు
జనరల్

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు
జనరల్

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్
సినిమాలు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్
సినిమాలు

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్
సినిమాలు

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!