Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రామ్ చరణ్ ‘పెద్ది’పై భారీ అంచనాలు

08:50 PM, 15 మే, 2026
రామ్ చరణ్ ‘పెద్ది’పై భారీ అంచనాలు

టాలీవుడ్‌లో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు మేకర్స్ భారీ ప్రమోషనల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అయితే, హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రమోషన్లలో కనిపించకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ నుంచి సౌత్‌పై దృష్టి పెట్టిన జాన్వీ ఈ సినిమాలో డీగ్లామర్ పల్లెటూరి పాత్రలో నటిస్తోంది. కానీ ప్రమోషనల్ వీడియోల్లో ఆమె కనిపించకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఇదే సమయంలో ఆమె కేవలం రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుందని, పాత్ర లెంగ్త్ తక్కువగా ఉండటంతో ప్రమోషన్లకు దూరంగా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మేకర్స్ “పెద్ది పవర్ ప్లే టూర్” పేరుతో దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్లు ప్లాన్ చేశారు. ఈ నెల 18 న ముంబైలో ట్రైలర్ లాంచ్ జరగనుండగా, ఈ నెల 22 న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ఈవెంట్స్ జరగనున్నాయి. వచ్చే నెల 2 న హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో ప్రమోషన్లు ముగియనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థియేటర్ పర్సంటేజీ విధానంపై ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం

థియేటర్ పర్సంటేజీ విధానంపై ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం

కొత్త పోస్టర్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం

కొత్త పోస్టర్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం

‘పెద్ది’ను లక్ష్యంగా చేసుకోలేదని ఎగ్జిబిటర్ల స్పష్టం

‘పెద్ది’ను లక్ష్యంగా చేసుకోలేదని ఎగ్జిబిటర్ల స్పష్టం

షెహ్నాజ్ గిల్ - దేవదత్ పడిక్కల్ డేటింగ్ రూమర్స్.. ఐపీఎల్ మ్యాచ్‌తో వైరల్

షెహ్నాజ్ గిల్ - దేవదత్ పడిక్కల్ డేటింగ్ రూమర్స్.. ఐపీఎల్ మ్యాచ్‌తో వైరల్

ధురంధర్  ఓటీటీ  రిలీజ్‌కు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ధురంధర్ ఓటీటీ రిలీజ్‌కు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సీఎం విజయ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ‘కరుప్పు’ టీమ్!

సీఎం విజయ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ‘కరుప్పు’ టీమ్!

ట్యాగ్లు
రామ్ చరణ్బుచ్చిబాబు సనాపెద్ది సినిమాజాన్వీ కపూర్టాలీవుడ్ వార్తలుపాన్ ఇండియా సినిమాస్పోర్ట్స్ డ్రామామూవీ ప్రమోషన్స్హైదరాబాద్ ఈవెంట్స్భారతీయ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అవినీతి ఆరోపణలపై కీలక నిర్ణయం
జనరల్

అవినీతి ఆరోపణలపై కీలక నిర్ణయం

ఆసుపత్రికి చేరుకున్న బండి సంజయ్
జనరల్

ఆసుపత్రికి చేరుకున్న బండి సంజయ్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
జనరల్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

రామ్ చరణ్ ‘పెద్ది’పై భారీ అంచనాలు
సినిమాలు

రామ్ చరణ్ ‘పెద్ది’పై భారీ అంచనాలు

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన
జనరల్

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన

జనసేన కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ భరోసా
జనరల్

జనసేన కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ భరోసా

పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు కీలక నిర్ణయం
రాజకీయాలు

పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు కీలక నిర్ణయం

 నాంపల్లి రైల్వేస్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
జనరల్

నాంపల్లి రైల్వేస్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం

బండి సంజయ్ కోర్టును ఆశ్రయించిన కేసు వివాదం
జనరల్

బండి సంజయ్ కోర్టును ఆశ్రయించిన కేసు వివాదం

ఇంధన పొదుపు దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
జనరల్

ఇంధన పొదుపు దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

థియేటర్ పర్సంటేజీ విధానంపై ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం
సినిమాలు

థియేటర్ పర్సంటేజీ విధానంపై ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం

తమిళనాడు సీఎం విజయ్‌తో చిరంజీవి ఫోన్ సంభాషణ
జనరల్

తమిళనాడు సీఎం విజయ్‌తో చిరంజీవి ఫోన్ సంభాషణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!