25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌

Writer: Pooja 09:30 AM, 25 నవంబర్, 2026
చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌

పిల్లలు ఆడుకునే చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నోట్లను ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లాకు చెందిన ఎంబడి మల్లేశ్‌, మంచిర్యాల జిల్లాకు చెందిన చీటి తరుణ్‌, జమల్‌పుర్‌ సాయికృష్ణ, పెంద్రం సురేశ్‌, ఆత్రం పరశురాం, మండలి బక్కన్న కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కొన్నేళ్లుగా మాయలు, మంత్రాలతో డబ్బును రెండింతలు చేస్తామని ప్రజలను నమ్మించి, వారి నుంచి నగదు తీసుకుని బదులుగా చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్ల కట్టలను ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో మరో కేసు దర్యాప్తులో భాగంగా ఆత్రం పరశురాం, మండలి బక్కన్నలను పోలీసులు గతంలో అరెస్టు చేశారు. విచారణలో భాగంగా 2023 నవంబరు 10న మంచిర్యాల జిల్లాకు చెందిన పత్తి రాములును మోసం చేసి రూ.8 లక్షలు కాజేసినట్లు నిందితులు వెల్లడించారు. దీంతో పోలీసులు బాధితుడు రాములును విచారించగా, అరెస్టయిన వారితో పాటు మరో నలుగురు ఈ ముఠాలో ఉన్నట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆ నలుగురిని కూడా అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్ల కట్టలతో పాటు నకిలీ బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

భారత్‌, చైనా సహా పలు దేశాలపై మళ్లీ సుంకాల పెంపునకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధం

భారత్‌, చైనా సహా పలు దేశాలపై మళ్లీ సుంకాల పెంపునకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధం

పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారిన మంజీరా నది

పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారిన మంజీరా నది

నేటి నుంచి హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి మూడు రోజుల పాదయాత్ర..

నేటి నుంచి హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి మూడు రోజుల పాదయాత్ర..

తిరుమలలో మరో అద్భుత రహదారి..

తిరుమలలో మరో అద్భుత రహదారి..

కార్తీక దీపాల వెలుగుల్లో ఇంద్రకీలాద్రి..

కార్తీక దీపాల వెలుగుల్లో ఇంద్రకీలాద్రి..

ట్యాగ్లు
ఆదిలాబాద్ పోలీసులుచిల్డ్రన్ బ్యాంక్ నోట్లుమోసగాళ్ల ముఠాడబ్బు రెట్టింపు మోసంనకిలీ బంగారు నాణేలుతెలంగాణ నేరాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓట్ల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సర్పంచి అభ్యర్థి..వలస ఓటర్లకు ఆహ్వానం
రాజకీయాలు

ఓట్ల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సర్పంచి అభ్యర్థి..వలస ఓటర్లకు ఆహ్వానం

స్పైడర్ మ్యాన్ 5కు నోలన్ దర్శకత్వం ?
గాసిప్స్

స్పైడర్ మ్యాన్ 5కు నోలన్ దర్శకత్వం ?

బ్రహ్మాస్త్రం 2పై అయాన్ ముఖర్జీ కీలక ప్రకటన?
సినిమాలు

బ్రహ్మాస్త్రం 2పై అయాన్ ముఖర్జీ కీలక ప్రకటన?

ఫౌజీ: ప్రభాస్ యాక్షన్ పూర్తి?
సినిమాలు

ఫౌజీ: ప్రభాస్ యాక్షన్ పూర్తి?

ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన
టెక్నాలజీ

ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన

పవన్ సినిమాను అందుకే వదులుకున్న సంపత్ నంది?
సినిమాలు

పవన్ సినిమాను అందుకే వదులుకున్న సంపత్ నంది?

చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌
జనరల్

చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లతో మోసాలు..ఆదిలాబాద్‌లో ముఠా అరెస్ట్‌

వివేక్ ఆత్రేయతో శివకార్తికేయన్ సినిమా?
గాసిప్స్

వివేక్ ఆత్రేయతో శివకార్తికేయన్ సినిమా?

హనుమంతుడి పాత్రకు సన్నీ డియోల్ ఎందుకంటే?
సినిమాలు

హనుమంతుడి పాత్రకు సన్నీ డియోల్ ఎందుకంటే?

భోగి ప్రచారంలో అనుపమ కనిపించకపోవడమేంటి?
గాసిప్స్

భోగి ప్రచారంలో అనుపమ కనిపించకపోవడమేంటి?

వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం
జనరల్

వాహనాల నంబర్‌ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

భారత్‌, చైనా సహా పలు దేశాలపై మళ్లీ సుంకాల పెంపునకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధం
జనరల్

భారత్‌, చైనా సహా పలు దేశాలపై మళ్లీ సుంకాల పెంపునకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!