Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు.. భాగ్యశ్రీ జోరు!

03:33 PM, 23 జూన్, 2026
టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు.. భాగ్యశ్రీ జోరు!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే వరుస క్రేజీ అవకాశాలతో తన కెరీర్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఆమె నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా, ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘లెనిన్’ వంటి చిత్రాలతో పాటు, తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘సెయాన్’ చిత్రంలో నటిస్తున్న భాగ్యశ్రీ ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె మాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్. దర్శకుడు విష్ణు మోహన్ రూపొందించనున్న ఈ హై-వోల్టేజ్ సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ గంగ’ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిన మిషన్ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. జార్జియాలో ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత
ట్యాగ్లు
భాగ్యశ్రీ బోర్సేమోహన్‌లాల్మాలీవుడ్ ఎంట్రీఆపరేషన్ గంగవిష్ణు మోహన్మలయాళ సినిమాటాలీవుడ్ హీరోయిన్సెయాన్లెనిన్ సినిమాదక్షిణాది సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్
సినిమాలు

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ
రాజకీయాలు

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్
సినిమాలు

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?
సినిమాలు

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్
క్రీడలు

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్
రాజకీయాలు

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్
సినిమాలు

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత
సినిమాలు

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి
సినిమాలు

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..
జనరల్

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్
సినిమాలు

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!