29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దీవాన సినిమాకు మంచి రెస్పాన్స్

Writer: Shivani K 07:47 PM, 13 జూన్, 2026
దీవాన సినిమాకు మంచి రెస్పాన్స్

దీవాన సినిమా ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఈ సినిమాను హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్‌పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా స్మేహ మణిమేగలై పరిచయం అవుతున్నారు. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

ట్రైలర్ చూసిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ చిత్రబృందాన్ని ప్రశంసించారు. మేకర్స్ ప్యాషన్ ట్రైలర్‌లోనే కనిపిస్తోందని తెలిపారు. హర్షిత్ రెడ్డి నటన తనకు బాగా నచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 19న విడుదల కానున్న దీవాన సినిమా పెద్ద విజయం సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగచైతన్యతో గ్రాండ్ సక్సెస్ మీట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ సంబరాలు

నాగచైతన్యతో గ్రాండ్ సక్సెస్ మీట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ సంబరాలు

మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు ఆనందాన్ని ఇచ్చాయి - నటుడు శ్రీకాంత్

మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు ఆనందాన్ని ఇచ్చాయి - నటుడు శ్రీకాంత్

బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఐకాన్ స్టార్

బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఐకాన్ స్టార్

విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు

విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు

అభిమానులకు అల్లు అర్జున్ సూచన

అభిమానులకు అల్లు అర్జున్ సూచన

రవి మోహన్–ఆర్తి విడాకుల కేసులో కీలక మలుపు

రవి మోహన్–ఆర్తి విడాకుల కేసులో కీలక మలుపు

ట్యాగ్లు
దీవాన సినిమాహర్షిత్ రెడ్డివిజయ్ దేవరకొండస్మేహ మణిమేగలైతెలుగు సినిమాప్రేమ కథట్రైలర్ రివ్యూత్వరలో రిలీజ్శ్రీకాంత్ సంగిశెట్టిఅర్హ మీడియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఎవరివి? ప్రియాంక గాంధీ ప్రశ్నలు
జనరల్

విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఎవరివి? ప్రియాంక గాంధీ ప్రశ్నలు

భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయం.. పోలీసుల అలర్ట్
జనరల్

భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయం.. పోలీసుల అలర్ట్

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హెల్త్ బులెటిన్ విడుదల
జనరల్

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హెల్త్ బులెటిన్ విడుదల

నాగచైతన్యతో గ్రాండ్ సక్సెస్ మీట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ సంబరాలు
సినిమాలు

నాగచైతన్యతో గ్రాండ్ సక్సెస్ మీట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ సంబరాలు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..
జనరల్

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు
జనరల్

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ
జనరల్

జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ

EWS ఆదాయ పరిమితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
జనరల్

EWS ఆదాయ పరిమితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

నీట్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు.. విద్యార్థులకు భారీ ఊరట!
జనరల్

నీట్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు.. విద్యార్థులకు భారీ ఊరట!

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...
జనరల్

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
జనరల్

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!