17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోస్టర్‌తోనే రికార్డులు.. ‘స్పిరిట్’ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే?

Writer: Harika S 10:56 AM, 17 జూన్, 2026
పోస్టర్‌తోనే రికార్డులు.. ‘స్పిరిట్’ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కొద్ది రోజుల విరామం అనంతరం ప్రభాస్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో నమోదవుతున్న ఆసక్తి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్పిరిట్ చిత్రానికి ఇప్పటికే 130Kకు పైగా ఇంట్రెస్ట్స్ నమోదైనట్లు సమాచారం. కేవలం పోస్టర్, ఆడియో గ్లింప్స్ మాత్రమే విడుదలైనప్పటికీ ఈ స్థాయి స్పందన రావడం విశేషంగా మారింది. ఇతర భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో పోలిస్తే స్పిరిట్ ప్రస్తుతం ముందంజలో ఉండటంతో, ఈ చిత్రం విడుదలకు ముందే భారీ సంచలనం సృష్టిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

ట్యాగ్లు
స్పిరిట్ప్రభాస్సందీప్‌రెడ్డివంగాపాన్‌ఇండియా_సినిమాటాలీవుడ్బుక్‌మైషోస్పిరిట్_మూవీరామోజీ_ఫిల్మ్‌సిటీభారతీయ_సినిమామూవీ_అప్డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?
జనరల్

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం
జనరల్

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి
జనరల్

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?
గాసిప్స్

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..
సినిమాలు

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!