
క్రీడలు

హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు తమ తొలి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ అందమైన ఫోటోను షేర్ చేశారు. అందులో రాజ్ నిడిమోరు బేబీ మానిటర్ స్టాండ్‌ను ఏర్పాటు చేస్తూ, బిడ్డ రాకకు అవసరమైన ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకుంటూ కనిపించారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సమంత పట్ల రాజ్ చూపిస్తున్న శ్రద్ధను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇటీవల సమంత తన వర్కవుట్ వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళం’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!