4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్మిక హిందీ యాసపై విమర్శలు.. అండగా నిలిచిన బాలీవుడ్ నటి

Writer: Chandrika 08:43 AM, 4 నవంబర్, 2026
రష్మిక హిందీ యాసపై విమర్శలు.. అండగా నిలిచిన బాలీవుడ్ నటి

బాలీవుడ్‌లో పనిచేసే దక్షిణాది నటీనటులు వారి హిందీ యాస (యాక్సెంట్) కారణంగా తరచుగా విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవడంపై యువ నటి కషికా కపూర్ స్పందించారు. నటులను వారి నటన ఆధారంగా చూడాలని, భాష లేదా యాస ఎప్పటికీ అడ్డంకి కాకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

"హిందీ చిత్రాల్లో పనిచేసే దక్షిణాది నటుల యాసపై విమర్శలు వస్తుంటాయి, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?" అని అడగగా, కషికా బదులిస్తూ.. "ఇలా జరగడం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక నటుడిని/నటిని అంతిమంగా నటన ఆధారంగానే గుర్తించాలి. భాష అనేది ఎప్పటికీ అవరోధం కాకూడదు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ, ఇది హిందీ చిత్ర పరిశ్రమ అని మనం విడదీయకూడదు" అని స్పష్టం చేశారు.

గతంలో 'కాఫీ విత్ కరణ్' షోలో నటి రష్మిక మందన్న కూడా తన కెరీర్‌లో యాస విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. దక్షిణాదికి చెందిన దానిని కావడం వల్ల తన హిందీ యాస సహజంగానే అలా వస్తుందని, అయినా ఆ విమర్శలకు భయపడి తాను వేర్వేరు భాషల్లో పనిచేయడం ఆపనని ఆమె తెలిపారు.

ఈ నేపథ్యంలో రష్మిక ఉదాహరణను ప్రస్తావిస్తూ కషికా మాట్లాడారు. "ఉదాహరణకు రష్మిక మందన్నను తీసుకోండి. ఆమె ఒక అద్భుతమైన నటి, పెర్ఫార్మర్. ఆమెను యాస లేదా భాష ఆధారంగా జడ్జ్ చేయడం సరైంది కాదు. అది ఆమె గుర్తింపులో ఒక భాగం. ఆమె మూలాలు అక్కడివి. 'యానిమల్' లాంటి భారీ చిత్రాల్లో నటించి గొప్ప పనితీరు కనబరిచారు. నటులను వారి యాసను బట్టి కాకుండా, వారి ప్రతిభను చూసి అభినందించాలి" అని కషికా కపూర్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?

రామాయణ.. ధురంధర్ రికార్డును అధిగమిస్తుందా?

రామాయణ.. ధురంధర్ రికార్డును అధిగమిస్తుందా?

పవన్ కల్యాణ్, షారుఖ్ ఖాన్ ఒకే షాపింగ్ మాల్‌లో.. రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు

పవన్ కల్యాణ్, షారుఖ్ ఖాన్ ఒకే షాపింగ్ మాల్‌లో.. రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు

అల్లు అరవింద్‌తో కలిసి నటించాలనుంది.. జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అరవింద్‌తో కలిసి నటించాలనుంది.. జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
హిందీదక్షిణాదియాసట్రోలింగ్కషికా కపూర్రష్మిక మందన్న
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!
సినిమాలు

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు
జనరల్

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు

భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో REDMAGIC కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్
టెక్నాలజీ

భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో REDMAGIC కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?
సినిమాలు

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు
జనరల్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు

బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?
సినిమాలు

బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు
జనరల్

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?
సినిమాలు

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?
సినిమాలు

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?

డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!
క్రీడలు

డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!