28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్‌కు భారీ షాక్‌?

Writer: Nithish 10:27 AM, 28 ఆగస్టు, 2026
టాక్సిక్‌కు భారీ షాక్‌?

రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. తొలి రోజు భారీగా టికెట్లు అమ్ముడై మంచి ఓపెనింగ్‌ సాధించిన ఈ సినిమాకు రెండో రోజు బుకింగ్స్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. బుక్‌మైషోలో రెండో రోజు టికెట్‌ సేల్స్‌ దాదాపు 60 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. రెండో రోజు 3.70 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. వర్కింగ్‌ డే కావడంతో కొంత తగ్గుదల సహజమే అయినప్పటికీ, అదే సమయంలో ‘ఇరుముడి’ బలమైన బుకింగ్స్‌ నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది.

రవితేజ నటించిన ‘ఇరుముడి’ తక్కువ తెరలు అందుబాటులో ఉన్నప్పటికీ రెండో రోజు 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. వర్కింగ్‌ డేలోనూ రీజినల్‌ సినిమాకు ఈ స్థాయి స్పందన రావడం ట్రేడ్‌ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ ప్రచారం పొందిన ‘టాక్సిక్‌’తో పోలిస్తే ‘ఇరుముడి’ తక్కువ స్క్రీన్లతోనే బలమైన పోటీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారాంతంలో రెండు సినిమాల బుకింగ్స్‌, వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. చివరకు ఏ చిత్రం ఆధిపత్యం సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ఇరుముడి అరుదైన రికార్డు?

ఇరుముడి అరుదైన రికార్డు?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

ట్యాగ్లు
టాక్సిక్యశ్గీతూ మోహన్‌దాస్ఇరుముడిరవితేజటాలీవుడ్కన్నడ సినిమాపాన్ ఇండియా సినిమాబాక్సాఫీస్సినిమా బుకింగ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌
జనరల్

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌

సోదరీమణులకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌
జనరల్

సోదరీమణులకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

దేశంలో 6.60 లక్షలకు పైగా ఆలయాలు.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
జనరల్

దేశంలో 6.60 లక్షలకు పైగా ఆలయాలు.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?
సినిమాలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?
సినిమాలు

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?
గాసిప్స్

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?
సినిమాలు

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ఇరుముడి అరుదైన రికార్డు?
సినిమాలు

ఇరుముడి అరుదైన రికార్డు?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?
సినిమాలు

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!