
క్రీడలు

నటుడు విజయ్ మరియు నటి రష్మిక ప్రధాని నరేంద్ర మోదీను వ్యక్తిగతంగా కలిసి తమ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వచ్చే నెల 4 న హైదరాబాద్‌లో రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నట్లు సమాచారం.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!