16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

Writer: Nithish 08:51 AM, 16 సెప్టెంబర్, 2026
ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

‘డీజే టిల్లు’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విమల్‌ కృష్ణ మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాగ్‌ మయూర్‌, మెరిన్‌ ఫిలిప్‌ జంటగా నటించిన ‘అనుమాన పక్షి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తూ, అతిగా ఆలోచించే వ్యక్తి చుట్టూ కథ సాగుతున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. రాగ్‌ మయూర్‌ హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ కామెడీని పండిస్తున్నాయి.

కామెడీతో పాటు క్రైమ్‌, థ్రిల్లర్‌ అంశాలను కూడా మేళవించినట్లు ట్రైలర్‌ సూచిస్తోంది. మెరిన్‌ ఫిలిప్‌ కథానాయికగా నటించగా, ప్రిన్స్‌ సెసిల్‌, బ్రహ్మాజీ, రాశి, అజయ్‌, అనన్య, చరిత్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. ‘అనుమాన పక్షి’ సెప్టెంబర్‌ 18న థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

ట్యాగ్లు
అనుమాన పక్షిరాగ్ మయూర్విమల్ కృష్ణమెరిన్ ఫిలిప్డీజే టిల్లుఅనుమాన పక్షి ట్రైలర్శ్రీచరణ్ పాకాలచిలక ప్రొడక్షన్స్తెలుగు సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’
సినిమాలు

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..
సినిమాలు

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు
జనరల్

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట
సినిమాలు

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో
సినిమాలు

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌
క్రీడలు

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా
క్రీడలు

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
జనరల్

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు
జనరల్

నీట్ యూజీలో కీలక మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!