Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అనంతన్ కాడు'

02:52 PM, 22 జూన్, 2026
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అనంతన్ కాడు'

ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ రాజకీయ థ్రిల్లర్ చిత్రం ‘అనంతన్ కాడు’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ పొందింది. జియెన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా కథానాయికగా నటించగా, అచ్చుత్ కుమార్, నిఖిలా విమల్, ఇంద్రన్స్, మురళి గోపి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు, ఘాటైన సంభాషణలు, ప్రేమ సన్నివేశాలు, రాజకీయ నేపథ్యం కారణంగా చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. కేరళ–తమిళనాడు సరిహద్దులోని అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రకృతి సంపదను కాపాడే వ్యక్తిగా ఆర్య కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకులు, భూకబ్జా ముఠాలకు ఎదురు నిలిచే పాత్రలో ఆయన నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యోగా దినోత్సవ వేడుకలో శ్రీలీల వీడియో వైరల్.. నెటిజన్లలో చర్చ

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో అల్లు అర్జున్ హాజరు

వెంకీ అనిల్ 5 పేరుతో మోసాలు.. ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై చిత్రబృందం హెచ్చరిక

‘నా బిడ్డే నా ప్రపంచం’.. సమంత పాత వ్యాఖ్యలు మళ్లీ ట్రెండ్

‘లెనిన్’పై అఖిల్‌కు పెరిగిన టెన్షన్

‘లెనిన్’పై అఖిల్‌కు పెరిగిన టెన్షన్

మా ఇంటి బంగారం:కలెక్షన్స్ లోనూ బంగారమే

మా ఇంటి బంగారం:కలెక్షన్స్ లోనూ బంగారమే

ట్యాగ్లు
అనంతన్ కాడుఆర్య సినిమాఎ సర్టిఫికెట్రాజకీయ థ్రిల్లర్జూన్ 25 విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ పేపర్ లీక్ నిరసనల వేడి.. ప్రభుత్వంపై కాక్రోచ్ పార్టీ విమర్శలు
జనరల్

సలాహ్ సేన సంచలనం.. న్యూజిలాండ్‌పై ఈజిప్ట్ ఘన విజయం
క్రీడలు

సలాహ్ సేన సంచలనం.. న్యూజిలాండ్‌పై ఈజిప్ట్ ఘన విజయం

యోగా దినోత్సవ వేడుకలో శ్రీలీల వీడియో వైరల్.. నెటిజన్లలో చర్చ
సినిమాలు

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్...
జనరల్

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్...

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం
జనరల్

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో అల్లు అర్జున్ హాజరు
సినిమాలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో అల్లు అర్జున్ హాజరు

ఐటీ రంగంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చ

వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్...

హైదరాబాద్‌కు భారీ వర్ష హెచ్చరిక.. ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
జనరల్

హైదరాబాద్‌కు భారీ వర్ష హెచ్చరిక.. ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు

వెంకీ అనిల్ 5 పేరుతో మోసాలు.. ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై చిత్రబృందం హెచ్చరిక
సినిమాలు

వెంకీ అనిల్ 5 పేరుతో మోసాలు.. ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై చిత్రబృందం హెచ్చరిక

‘నా బిడ్డే నా ప్రపంచం’.. సమంత పాత వ్యాఖ్యలు మళ్లీ ట్రెండ్
సినిమాలు

‘నా బిడ్డే నా ప్రపంచం’.. సమంత పాత వ్యాఖ్యలు మళ్లీ ట్రెండ్

ఏఐ బూమ్‌తో చరిత్ర సృష్టించిన ఎస్‌కే హైనిక్స్
బిజినెస్

ఏఐ బూమ్‌తో చరిత్ర సృష్టించిన ఎస్‌కే హైనిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!