16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

Writer: Shivani K 11:32 AM, 16 సెప్టెంబర్, 2026
విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌, నటి త్రిష లండన్‌లో కలిసి కనిపించిన వీడియోలు ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరి స్నేహంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నటి అంబిక ఓ ఇంటర్వ్యూలో విజయ్‌–త్రిష స్నేహం గురించి స్పందించారు. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నంత మాత్రాన పాత స్నేహాలను వదులుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. అయితే తమ ప్రవర్తన కారణంగా స్నేహితుడిపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

త్రిష స్థానంలో తాను ఉంటే.. తన వల్ల అనవసరమైన ప్రతికూలత ఏర్పడుతుందని భావిస్తే అలాంటి బహిరంగ కార్యక్రమాలకు వెళ్లకుండా ఉండేదానినని అంబిక తెలిపారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులుగా ఉన్నప్పుడు, వారిలో ఒకరు ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ ఆ స్నేహాన్ని మరో కోణంలో చూడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. విజయ్‌, త్రిష మధ్య సంబంధంపై ఎలాంటి వ్యక్తిగత నిర్ధారణ చేయకుండా, తన అభిప్రాయాన్ని మాత్రమే అంబిక వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

ట్యాగ్లు
విజయ్త్రిషఅంబికవిజయ్ త్రిష స్నేహంతమిళనాడు ముఖ్యమంత్రికోలీవుడ్సినీ వార్తలుసెలబ్రిటీ వార్తలులండన్ వీడియోలుఅంబిక వ్యాఖ్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట
జనరల్

భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట

గచ్చిబౌలిలో కాస్మోస్‌ భవనం వద్ద ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు
జనరల్

గచ్చిబౌలిలో కాస్మోస్‌ భవనం వద్ద ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 1.. కెప్టెన్సీ రేసులో మరింత ఉత్కంఠ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 1.. కెప్టెన్సీ రేసులో మరింత ఉత్కంఠ

గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం
జనరల్

గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం

వీవో కమిటీల పునర్వ్యవస్థీకరణకు సభ్యుల డిమాండ్
జనరల్

వీవో కమిటీల పునర్వ్యవస్థీకరణకు సభ్యుల డిమాండ్

పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక
జనరల్

పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు
రాజకీయాలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!
ఓటీటీ

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!
టెక్నాలజీ

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?
గాసిప్స్

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!