
న్యూస్

నటుడు అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన పెళ్లి తేదీగా మార్చి 6 2026 ను ఖరారు చేశారు. ఇదే తేదీన 2011 లో అల్లు అర్జున్ వివాహం కూడా జరగడం వల్ల, ఈ రోజు అల్లు కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికతో అక్టోబర్‌లో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ శుభకార్యంపై అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.












.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!