Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పెద్దిపై బన్నీ ప్రశంసల వర్షం.. చరణ్ నటనకు ఫిదా!

12:07 PM, 9 జూన్, 2026
పెద్దిపై బన్నీ ప్రశంసల వర్షం.. చరణ్ నటనకు ఫిదా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. కొన్ని వివాదాలు, ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ లీక్ వంటి పరిణామాలు ఎదురైనా, ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మాస్ యాక్షన్, భావోద్వేగ కథనం, రామ్ చరణ్ నటన సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని వీక్షించి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ తన కెరీర్‌లో అత్యుత్తమ నటనల్లో ఒకటి అందించారని, ముఖ్యంగా ఆయన రఫ్ అండ్ రా లుక్, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ తనను ఆశ్చర్యపరిచాయని పేర్కొన్నారు. దర్శకుడు బుచ్చిబాబు ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించిన బన్నీ, జగపతి బాబు, జాన్వీ కపూర్‌తో పాటు మొత్తం చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..

7 ఏళ్ల తర్వాత ఈషా గుప్తా రీ-ఎంట్రీ: ‘ధమాల్ 4’తో బిగ్ సర్‌ప్రైజ్

7 ఏళ్ల తర్వాత ఈషా గుప్తా రీ-ఎంట్రీ: ‘ధమాల్ 4’తో బిగ్ సర్‌ప్రైజ్

సన్నీ డియోల్ కొత్త సినిమాకు ‘బట్వారా 1947’ టైటిల్ ఫిక్స్.. విడుదల తేదీ ప్రకటన

సన్నీ డియోల్ కొత్త సినిమాకు ‘బట్వారా 1947’ టైటిల్ ఫిక్స్.. విడుదల తేదీ ప్రకటన

‘పెద్ది’పై నాగబాబు ప్రశంసలు....

‘పెద్ది’పై నాగబాబు ప్రశంసలు....

ప్రపంచ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ‘పెద్ది’..

ప్రపంచ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ‘పెద్ది’..

ట్యాగ్లు
పెద్దిరామ్ చరణ్అల్లు అర్జున్బుచ్చిబాబు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అఫ్గాన్ వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య
క్రీడలు

అఫ్గాన్ వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య

సైబర్ భద్రతకే ప్రమాదమా?
జనరల్

సైబర్ భద్రతకే ప్రమాదమా?

కేరళ మాజీ సీఎం కుమార్తె కు ఈడీ నోటీసులు
జనరల్

కేరళ మాజీ సీఎం కుమార్తె కు ఈడీ నోటీసులు

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?
సినిమాలు

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?

మాటలే ముంచేశాయి...ఒక్క కామెంట్‌తో ఉద్యోగం పోయింది
జనరల్

మాటలే ముంచేశాయి...ఒక్క కామెంట్‌తో ఉద్యోగం పోయింది

మీ ప్రొఫైల్.. మీ స్టైల్.. కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్
టెక్నాలజీ

మీ ప్రొఫైల్.. మీ స్టైల్.. కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..
సినిమాలు

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..

7 ఏళ్ల తర్వాత ఈషా గుప్తా రీ-ఎంట్రీ: ‘ధమాల్ 4’తో బిగ్ సర్‌ప్రైజ్
సినిమాలు

7 ఏళ్ల తర్వాత ఈషా గుప్తా రీ-ఎంట్రీ: ‘ధమాల్ 4’తో బిగ్ సర్‌ప్రైజ్

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026లో ఏఐ ఆధారిత సిరిని ఆవిష్కరించిన యాపిల్..
టెక్నాలజీ

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026లో ఏఐ ఆధారిత సిరిని ఆవిష్కరించిన యాపిల్..

స్మార్ట్ సేవింగ్స్‌తో సూపర్ రిటర్న్స్
బిజినెస్

స్మార్ట్ సేవింగ్స్‌తో సూపర్ రిటర్న్స్

సన్నీ డియోల్ కొత్త సినిమాకు ‘బట్వారా 1947’ టైటిల్ ఫిక్స్.. విడుదల తేదీ ప్రకటన
సినిమాలు

సన్నీ డియోల్ కొత్త సినిమాకు ‘బట్వారా 1947’ టైటిల్ ఫిక్స్.. విడుదల తేదీ ప్రకటన

‘పెద్ది’పై నాగబాబు ప్రశంసలు....
సినిమాలు

‘పెద్ది’పై నాగబాబు ప్రశంసలు....

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!