27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బోనాలతో మొదలైన ‘అగధ’ ప్రమోషన్స్

Writer: Nithish 09:27 AM, 27 జులై, 2026
బోనాలతో మొదలైన ‘అగధ’ ప్రమోషన్స్

హైదరాబాద్‌లోని చారిత్రక బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక తెలుగు చిత్రం ‘అగధ’ ప్రచార జాతర ఘనంగా ప్రారంభమైంది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌ను అజయ్ కేఆర్ సమర్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం అమ్మవార్ల సన్నిధిలో ప్రారంభించింది.

కథానాయిక కామాక్షి భాస్కర్ల సంప్రదాయ దుస్తుల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించగా, దర్శకుడు ఎం.ఎస్. రాజు, నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు, సమర్పకుడు అజయ్ కేఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.వి.ఎన్. సుబ్బరాజు, హీరో శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు మాట్లాడుతూ ‘అగధ’ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ జానర్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని, త్వరలో ట్రైలర్ విడుదల చేసి ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత

బాలయ్య హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన బ్రహ్మణి

బాలయ్య హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన బ్రహ్మణి

బాలయ్య కోలుకోవాలని ప్రత్యేక పూజలు

బాలయ్య కోలుకోవాలని ప్రత్యేక పూజలు

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘నేను రెడీ’ రొమాంటిక్ మెలోడీ ‘కొంచెం కొంచెం’

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘నేను రెడీ’ రొమాంటిక్ మెలోడీ ‘కొంచెం కొంచెం’

జాతీయ అవార్డుల వివాదం...మరింత రెచ్చగొట్టిన హీరో

జాతీయ అవార్డుల వివాదం...మరింత రెచ్చగొట్టిన హీరో

ట్యాగ్లు
అగధఎంఎస్ రాజుకామాక్షి భాస్కర్లశ్రవణ్ రెడ్డిబల్కంపేట ఎల్లమ్మ పోచమ్మబోనాలుతెలుగు సినిమాడివైన్ మిస్టిక్ థ్రిల్లర్టాలీవుడ్మూవీ ప్రమోషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?
సినిమాలు

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!
సినిమాలు

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

కెరీర్ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న నిహారిక
సినిమాలు

కెరీర్ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న నిహారిక

శ్రీనివాస మంగాపురంలో నరేష్ పాత్రపై ఆసక్తి?
సినిమాలు

శ్రీనివాస మంగాపురంలో నరేష్ పాత్రపై ఆసక్తి?

చివరి సినిమా కూడా తెలుగులోనే - భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

చివరి సినిమా కూడా తెలుగులోనే - భాగ్యశ్రీ బోర్సే

జార్జ్ క్రిష్ హీరోయిన్‌గా రాషా థడానీ?
సినిమాలు

జార్జ్ క్రిష్ హీరోయిన్‌గా రాషా థడానీ?

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక
జనరల్

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

డ్రాగన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఎంట్రీ?
సినిమాలు

డ్రాగన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఎంట్రీ?

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్
సినిమాలు

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత
సినిమాలు

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు
జనరల్

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!