27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత

Writer: Pooja 10:32 AM, 27 జులై, 2026
‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత

నాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి విడుదలైన 'ఆయా షేర్' మాస్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

సినిమాల కోసం తారల త్యాగాలు?

సినిమాల కోసం తారల త్యాగాలు?

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిఆయా షేర్శ్రీకాంత్ ఓదెలఅనిరుధ్ రవిచందర్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్
జనరల్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి
సినిమాలు

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
రాజకీయాలు

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ
రాజకీయాలు

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ
సినిమాలు

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...
జనరల్

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..
సినిమాలు

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..
క్రీడలు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్
సినిమాలు

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?
బిజినెస్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్
రాజకీయాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్