Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా

02:27 PM, 20 మార్చి, 2026
11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా

‘ప్రేమదేశం’తో అప్పట్లో సెన్సేషన్‌ అయిన అబ్బాస్‌ (Abbas).. 2015 లో నటనకు దూరమయ్యారు. ఆయన రీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే అబ్బాస్‌ మళ్లీ తెరపై సందడి చేయనున్నారు. ‘హ్యాపీరాజ్‌’ (Happy Raj) అనే తమిళ సినిమాలో ఓ కీలక పాత్రతో ఇన్నేళ్లకు కోలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమా తెలుగులోనూ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ రోజు నిర్వహించిన ట్రైలర్‌ విడుదల వేడుకలో దర్శకుడు మరియా రాజా ఆసక్తి విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు అబ్బాస్‌ అంగీకరించేందుకు కారణమేంటి? ఇందులో హీరోగా జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (GV Prakash Kumar) కన్నా ముందు ఎవరిని తీసుకోవాలనుకున్నారు? తదితర ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు మరియా రాజా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముందుగా ఈ కథను నవీన్ పొలిశెట్టికి పంపినట్లు చెప్పారు. కథ నచ్చినా ఇతర పనుల కారణంగా ఆయన ఈ సినిమాలో నటించలేకపోయారు. తరువాత జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా అంగీకరించారు.

మంచి కథ కోసం అబ్బాస్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని దర్శకుడు తెలిపారు. ఎన్నో కథలు విన్నా ఆయనకు నచ్చలేదని చెప్పారు. న్యూజిలాండ్‌లో ఉన్న ఆయనకు ఈ కథను ఆన్‌లైన్‌లో చెప్పగా, వెంటనే ఇది రీ ఎంట్రీకి సరైన కథ అని భావించి అంగీకరించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వెంకీ అట్లూరి మరియు శివ నిర్వాణ హాజరై సినిమా విజయాన్ని కోరుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు కలెక్షన్స్...

భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు కలెక్షన్స్...

అనిరుధ్ రవిచందర్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా భాగస్వామ్యం

అనిరుధ్ రవిచందర్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా భాగస్వామ్యం

నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

టీ కాంగ్రెస్ మహిళ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి స్వర్ణ

టీ కాంగ్రెస్ మహిళ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి స్వర్ణ

వనజీవి రామయ్య బయోపిక్ కు అభినందనలు

వనజీవి రామయ్య బయోపిక్ కు అభినందనలు

పోకో కొత్త సిరీస్ విడుదల..!

పోకో కొత్త సిరీస్ విడుదల..!

కష్టకాలంలో అండగా నిలిచిన వ్యక్తి ఎవరో చెప్పిన హరీష్ శంకర్

కష్టకాలంలో అండగా నిలిచిన వ్యక్తి ఎవరో చెప్పిన హరీష్ శంకర్

ఆర్జీవీ సంచలన ట్వీట్.. ‘ధురంధర్ 2’పై స్టార్ హీరోలకు కౌంటర్

ఆర్జీవీ సంచలన ట్వీట్.. ‘ధురంధర్ 2’పై స్టార్ హీరోలకు కౌంటర్

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఖర్చులు పెరుగుతున్నాయి

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఖర్చులు పెరుగుతున్నాయి

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

ట్యాగ్లు
అబ్బాస్ రీ ఎంట్రీహ్యాపీ రాజ్ సినిమాతమిళ సినిమా వార్తలుతెలుగు సినిమా విడుదలసినిమా అప్ డేట్స్టాలీవుడ్ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్జీవీ సంచలన ట్వీట్.. ‘ధురంధర్ 2’పై స్టార్ హీరోలకు కౌంటర్
సినిమాలు

ఆర్జీవీ సంచలన ట్వీట్.. ‘ధురంధర్ 2’పై స్టార్ హీరోలకు కౌంటర్

“గువ్వల చెరువు ఘాట్” వెబ్ సిరీస్ మీ అందరినీ గర్వపడేలా చేస్తుంది – కిరణ్ అబ్బవరం
ఓటిటి

“గువ్వల చెరువు ఘాట్” వెబ్ సిరీస్ మీ అందరినీ గర్వపడేలా చేస్తుంది – కిరణ్ అబ్బవరం

వాట్సాప్‌లో భారీ మార్పులు... త్వరలో రాబోతున్న కొత్త ఫీచర్లు!
టెక్నాలజీ

వాట్సాప్‌లో భారీ మార్పులు... త్వరలో రాబోతున్న కొత్త ఫీచర్లు!

10 కీలక హామీలతో తృణమూల్ మేనిఫెస్టో విడుదల చేసిన మమతా బెనర్జీ
రాజకీయాలు

10 కీలక హామీలతో తృణమూల్ మేనిఫెస్టో విడుదల చేసిన మమతా బెనర్జీ

చిన్నారి కోసం విజయ్, రష్మిక ప్రత్యేక విందు – క్యూట్ వీడియో వైరల్
సినిమాలు

చిన్నారి కోసం విజయ్, రష్మిక ప్రత్యేక విందు – క్యూట్ వీడియో వైరల్

11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా
సినిమాలు

11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా

ఆస్తుల విషయంలో జగన్ వారికి అన్యాయం చేశాడు: విజయమ్మ
రాజకీయాలు

ఆస్తుల విషయంలో జగన్ వారికి అన్యాయం చేశాడు: విజయమ్మ

వచ్చే నెల 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు
బిజినెస్

వచ్చే నెల 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!
న్యూస్

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

ధురంధర్ రికార్డు వేట ప్రారంభం.. డే 1 నుంచే సెన్సేషన్!
సినిమాలు

ధురంధర్ రికార్డు వేట ప్రారంభం.. డే 1 నుంచే సెన్సేషన్!

ఉస్తాద్ భగత్ సింగ్‌కు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్...
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్‌కు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!