Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

02:14 PM, 28 మే, 2026
శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

ప్రముఖ సినీ ప్రముఖులు వి. ఎన్. ఆదిత్య, అశోక్ కుమార్, సముద్ర, పద్మిని నాగులపల్లి, రామ సత్యనారాయణ, సత్య మాస్టర్ చేతుల మీదగా “ఒక్క అడుగు” చిత్ర టైటిల్ & ఫస్ట్ లుక్ ఘనంగా విడుదలైంది. సిరి క్రియేషన్స్ బ్యానర్‌పై శేఖర్ మోడల్ రచన, దర్శకత్వం, నిర్మాణం చేస్తూ, తానే కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుభాష్ ఆనంద్ సంగీతం, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ, రాఘవేందర్ ఎడిటింగ్ అందిస్తున్నారు.

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు మాట్లాడుతూ శేఖర్ మోడల్ ఒకే ప్రాజెక్ట్‌లో రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాతగా పనిచేయడం అభినందనీయమని తెలిపారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయని పేర్కొన్నారు. శేఖర్ మోడల్ మాట్లాడుతూ ఈ చిత్రం కోసం కొత్త ప్రతిభను ఎంపిక చేసుకుని కష్టపడి రూపొందించామని, ప్రేక్షకుల ఆశీర్వాదం కోరుకుంటున్నామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘తెల్లపోరి’ పాటతో దీవానకు పెరిగిన క్రేజ్

‘తెల్లపోరి’ పాటతో దీవానకు పెరిగిన క్రేజ్

కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్

కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి

ట్యాగ్లు
ఒక్క అడుగుశేఖర్ మోడల్సిరి క్రియేషన్స్వి ఎన్ ఆదిత్యసముద్రఅశోక్ కుమార్పద్మిని నాగులపల్లిసత్య మాస్టర్తెలుగు సినిమాఫస్ట్ లుక్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
జనరల్

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు
జనరల్

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం
సినిమాలు

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

పెద్ది ప్రీమియర్స్‌పై భారీ ప్లాన్
గాసిప్స్

పెద్ది ప్రీమియర్స్‌పై భారీ ప్లాన్

కొత్త టియాగో కార్లను విడుదల చేసిన టాటా సంస్థ
బిజినెస్

కొత్త టియాగో కార్లను విడుదల చేసిన టాటా సంస్థ

‘తెల్లపోరి’ పాటతో దీవానకు పెరిగిన క్రేజ్
సినిమాలు

‘తెల్లపోరి’ పాటతో దీవానకు పెరిగిన క్రేజ్

ఈరోజు సాయంత్రం సిద్ధరామయ్య రాజీనామా?
జనరల్

ఈరోజు సాయంత్రం సిద్ధరామయ్య రాజీనామా?

కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్
సినిమాలు

కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?
సినిమాలు

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?

స్వయంభు విడుదల తేదీపై క్లారిటీ రానుందా?
గాసిప్స్

స్వయంభు విడుదల తేదీపై క్లారిటీ రానుందా?

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి
సినిమాలు

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్
సినిమాలు

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!