
జనరల్

మనోరమ భారతీయ సినీ చరిత్రలో అరుదైన స్థానం సంపాదించారు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఆమె, రంగస్థల కాలంలో అన్నాదురై, కరుణానిధిలతో కలిసి నటించారు. అనంతరం వెండితెరపై ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి దిగ్గజ నటీనటులతో కలిసి తెర పంచుకున్నారు.
తర్వాతి కాలంలో ఎం.కె. స్టాలిన్, విజయ్‌లతో కూడా కలిసి నటించిన మనోరమ, మొత్తం ఏడుగురు ముఖ్యమంత్రులతో పనిచేసిన ఏకైక నటిగా గుర్తింపు పొందారు. తరాలు మారినా ఆమె నటన, హాస్యశైలి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!