
టెక్నాలజీ

దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార 41 ఏళ్ల వయసులోనూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. పలు దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతూ, తన ప్రతిభ, అందం, స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది.
తన అందం రహస్యం ఏమిటంటే:
ఆహారం: కాలానుగుణంగా, ప్రోటీన్ & ఫైబర్ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు తింటుంది. చక్కెరను పూర్తిగా మానుతుంది. రోజూ కొబ్బరి నీళ్లు & స్మూతీలు తీసుకుంటుంది.
హైడ్రేషన్: రోజూ 4-5 లీటర్ల నీటిని తాగడం. పండ్ల రసాలు, సూప్‌లు కూడా తీసుకుంటుంది.
సౌందర్యం: లిప్స్ ఫౌండేషన్, లిప్ లైనర్‌తో సహా make-up routine పాటిస్తుంది.
ఫిట్నెస్: ప్రతిరోజూ కార్డియో, వెయిట్ ట్రైనింగ్, ఫిట్నెస్ వ్యాయామాలు చేస్తుంది. క్రాష్ డైట్లు పాటించదు.
నయనతార 41 ఏళ్ల వయసులోనూ తన ఆరోగ్యం, ఫిట్నెస్, అందం సమతుల్యంగా ఉంచే lifestyle ను కొనసాగిస్తుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!