
జనరల్
.webp)
పోషకాహార నిపుణురాలు దీపికా శర్మ తెలిపిన వివరాల ప్రకారం, నీరు తాగిన 5 నుండి 10 నిమిషాల లోపలే రక్తంలోకి శోషించబడుతుంది.అయితే, నీరు శరీరంలోని కణాలు, అవయవాలు, కణజాలాలకు చేరి పూర్తి హైడ్రేషన్ కలగడానికి సాధారణంగా 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుంది.
ఈ సమయం శరీరంలోని నీటి స్థాయి, దేహ ద్రవ సమతుల్యత, శరీర పరిమాణం, మరియు మెటబాలిజం వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు.అందుకే నీరు తాగిన వెంటనే శరీరం స్పందించినా, పూర్తి హైడ్రేషన్ కొంత సమయం తీసుకుంటుంది!













కామెంట్స్ (1)
కాబట్టి, రోజంతా సమయానుకూలంగా నీరు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం!