Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇడ్లీ ఎక్కువగా తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు - డాక్టర్లు

10:47 AM, 29 జనవరి, 2026
ఇడ్లీ ఎక్కువగా తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు - డాక్టర్లు

ఇడ్లీ అనేది మనలో చాలా మంది అల్పాహారంగా తినడానికి ఇష్టపడే ఆహారం. ఇది దక్షిణ భారత వంటకం. కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మంది ఎంతో ఇష్టంగా ఇడ్లీలు తింటూ ఉంటారు. ప్రతి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చాలా మంది ఇడ్లీనే తింటారు. కొంతమంది భారతీయులైతే ప్రతి రోజు ఆహారంగా కూడా వీటిని తీసుకుంటారు.. నిజానికి వీటిని అతిగా తినడం మంచిదేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.

అతిగా ఇడ్లీలు తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇడ్లీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అతిగా తినడం మంచిది కాదని అంటున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అతిగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇడ్లీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల, ఎక్కువ మోతాదులో ఇడ్లీ తింటే మధుమేహం ఉన్నవారికి రక్తంలో షుగర్ స్థాయిలు అనుకోని రీతిలో పెరగవచ్చు. ఇంకా, ఇడ్లీలోని తక్కువ కాలరీలు ఉన్నప్పటికీ, అధిక కార్బోహైడ్రేట్ల వల్ల బరువు పెరుగుదలకి దారితీస్తాయి. ఇడ్లీ పిండిని పులియబెట్టి తయారు చేస్తారు, కాబట్టి ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్ వంటి జీర్ణ సమస్యలు కూడా రావచ్చు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు – కొత్త ఆశలు రేపుతున్న ఆధునిక పరిశోధనలు

క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు – కొత్త ఆశలు రేపుతున్న ఆధునిక పరిశోధనలు

రోగనిరోధక శక్తి కోసం మల్బరీని వైద్యులు సూచిస్తున్నారు

రోగనిరోధక శక్తి కోసం మల్బరీని వైద్యులు సూచిస్తున్నారు

వేసవిలో హైడ్రేషన్ కోసం సల్సా డ్రింక్‌ను వైద్యులు సూచిస్తున్నారు

వేసవిలో హైడ్రేషన్ కోసం సల్సా డ్రింక్‌ను వైద్యులు సూచిస్తున్నారు

పొట్ట కొవ్వు తగ్గేందుకు బొప్పాయి మంచిదని నిపుణులు

పొట్ట కొవ్వు తగ్గేందుకు బొప్పాయి మంచిదని నిపుణులు

అడుగుల కంటే సరైన నడక ముఖ్యం: వైద్యులు

అడుగుల కంటే సరైన నడక ముఖ్యం: వైద్యులు

బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స ఫలితాల అంచనాలో కొత్త ఆశలు

బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స ఫలితాల అంచనాలో కొత్త ఆశలు

ట్యాగ్లు
ఇడ్లీబ్రేక్‌ఫాస్ట్హెల్తీ ఫుడ్డయాబెటిస్ కేర్జీర్ణ ఆరోగ్యంహెల్తీ లైఫ్న్యూట్రిషన్ఫైబర్ రిచ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓయో మాతృసంస్థ ప్రిజమ్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..
బిజినెస్

ఓయో మాతృసంస్థ ప్రిజమ్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..

హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్విడియా గుడ్‌న్యూస్..
జనరల్

హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్విడియా గుడ్‌న్యూస్..

సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి యత్నం
జనరల్

సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి యత్నం

సీబీఎస్ఈలో కీలక మార్పులు.. ఛైర్మన్, కార్యదర్శి బదిలీ..
జనరల్

సీబీఎస్ఈలో కీలక మార్పులు.. ఛైర్మన్, కార్యదర్శి బదిలీ..

గుజరాత్ లో పోటీ చేయి పవన్ కళ్యాణ్ - ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
రాజకీయాలు

గుజరాత్ లో పోటీ చేయి పవన్ కళ్యాణ్ - ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

తెలంగాణ ప్రజల జాగీర్ ఇది - మంత్రి పొన్నమ్ ప్రభాకర్
రాజకీయాలు

తెలంగాణ ప్రజల జాగీర్ ఇది - మంత్రి పొన్నమ్ ప్రభాకర్

తెలంగాణతో జనసేనకు విడదీయరాని అనుబంధం- పవన్ కళ్యాణ్
రాజకీయాలు

తెలంగాణతో జనసేనకు విడదీయరాని అనుబంధం- పవన్ కళ్యాణ్

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటు హెచ్చరికలు
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటు హెచ్చరికలు

ద్రవ్యోల్బణ భారం పెరగనున్నదా?.. పెట్రో ధరల ప్రభావంపై క్రిసిల్ హెచ్చరిక
జనరల్

ద్రవ్యోల్బణ భారం పెరగనున్నదా?.. పెట్రో ధరల ప్రభావంపై క్రిసిల్ హెచ్చరిక

తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా
రాజకీయాలు

తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా

నటి రుక్మిణి వసంత్‌ను లక్ష్యంగా చేసుకున్న తప్పుడు కంటెంట్‌పై దర్యాప్తు
జనరల్

నటి రుక్మిణి వసంత్‌ను లక్ష్యంగా చేసుకున్న తప్పుడు కంటెంట్‌పై దర్యాప్తు

ల్యాప్‌టాప్ ప్రాసెసర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్‌విడియా..
టెక్నాలజీ

ల్యాప్‌టాప్ ప్రాసెసర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్‌విడియా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!