4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిన్నారుల చూపు కోసం భారీ కార్యక్రమం

Writer: Nithish 07:26 AM, 19 జులై, 2026
చిన్నారుల చూపు కోసం భారీ కార్యక్రమం

జిల్లావ్యాప్తంగా విద్యార్థుల కంటి ఆరోగ్య పరిరక్షణకు భారీ స్థాయిలో కంటి పరీక్షల కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన సుమారు 1.90 లక్షల మంది విద్యార్థులకు కంటి స్క్రీనింగ్‌ నిర్వహించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది 66 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, 3,815 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. 75 మందిని శస్త్రచికిత్సల కోసం సిఫార్సు చేశారు.

విద్యార్థులందరికీ దశలవారీగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు 12 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏడు బృందాలు స్క్రీనింగ్‌ నిర్వహిస్తుండగా, ఆగస్టు 1 నుంచి అన్ని బృందాలు పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, గురుకులాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలల్లోని 10 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు, వైద్య చికిత్సలు అందించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

బెల్లం టీ ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే...

బెల్లం టీ ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే...

ట్యాగ్లు
కంటి పరీక్షలువిద్యార్థుల ఆరోగ్యంఉచిత కళ్లజోళ్లుచిన్నారుల కంటి సంరక్షణవైద్య శిబిరంప్రభుత్వ పాఠశాలలుప్రైవేట్ పాఠశాలలుఆరోగ్య కార్యక్రమంవిద్యార్థుల సంక్షేమంవిద్యా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!
టెక్నాలజీ

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ
రాజకీయాలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు
షోస్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!