11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యశ్‌తో తమిళ డైరెక్టర్ భారీ సాహసం?

Writer: Chandrika 10:56 AM, 11 అక్టోబర్, 2026
యశ్‌తో తమిళ డైరెక్టర్ భారీ సాహసం?

రాకింగ్ స్టార్ యష్ అభిమానులకు ఆసక్తికరమైన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. తమిళ దర్శకుడు PS మిత్రన్, యశ్‌తో కలిసి భారీ సాహస చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియానా జోన్స్ తరహాలో ఉత్కంఠభరితమైన అన్వేషణలు, సాహసాలతో ఈ కథ సాగనుందని సమాచారం. ఇటీవలే దర్శకుడు మిత్రన్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథను యశ్‌కు వినిపించగా, ఆయనకు ఆ ఆలోచన బాగా నచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కలయికపై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.

అయితే, ఈ సినిమా పనులు వెంటనే ప్రారంభం కావడం లేదు. ప్రస్తుతం యష్ , నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తన బాధ్యతలను పూర్తి చేసిన తర్వాతే పీఎస్ మిత్రన్ ప్రాజెక్టుపై అధికారికంగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ వార్తపై చిత్రబృందాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ కలయిక నిజమైతే, యశ్‌ను సరికొత్త సాహస ప్రపంచంలో చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహేశ్ బాబు సుకుమార్ సినిమా నిజమేనా?

మహేశ్ బాబు సుకుమార్ సినిమా నిజమేనా?

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై విమర్శలు!

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై విమర్శలు!

రణబాలి ప్రీమియర్ పాస్‌లపై విమర్శలు.. ఎందుకు?

రణబాలి ప్రీమియర్ పాస్‌లపై విమర్శలు.. ఎందుకు?

లోకేశ్‌కు బన్నీ గడువు?

లోకేశ్‌కు బన్నీ గడువు?

రాకీ భాయ్‌తో టాలీవుడ్ యువ దర్శకుడి సినిమా?

రాకీ భాయ్‌తో టాలీవుడ్ యువ దర్శకుడి సినిమా?

ట్యాగ్లు
YashPS MithranRocking Star YashYash New MovieAdventure FilmIndiana Jones StyleTollywood NewsTamil DirectorRamayana MovieNitesh Tiwari
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఆదిత్య ధర్ అశ్వత్థామ ప్రాజెక్టుకు మళ్లీ బ్రేకులు?

ఆదిత్య ధర్ అశ్వత్థామ ప్రాజెక్టుకు మళ్లీ బ్రేకులు?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళంలోనే ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కారన్’.. తెలుగు డబ్బింగ్ ఎక్కడ?
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళంలోనే ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కారన్’.. తెలుగు డబ్బింగ్ ఎక్కడ?

రవితేజ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది..
సినిమాలు

రవితేజ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది..

యశ్‌తో తమిళ డైరెక్టర్ భారీ సాహసం?
గాసిప్స్

యశ్‌తో తమిళ డైరెక్టర్ భారీ సాహసం?

మహేశ్ బాబు సుకుమార్ సినిమా నిజమేనా?
గాసిప్స్

మహేశ్ బాబు సుకుమార్ సినిమా నిజమేనా?

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై విమర్శలు!
గాసిప్స్

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై విమర్శలు!

తెలుగులో నిరాశ పరుస్తున్న హనుమాన్ అంశ్‌?
సినిమాలు

తెలుగులో నిరాశ పరుస్తున్న హనుమాన్ అంశ్‌?

రణబాలి ప్రీమియర్ పాస్‌లపై విమర్శలు.. ఎందుకు?
గాసిప్స్

రణబాలి ప్రీమియర్ పాస్‌లపై విమర్శలు.. ఎందుకు?

లోకేశ్‌కు బన్నీ గడువు?
గాసిప్స్

లోకేశ్‌కు బన్నీ గడువు?

రాకీ భాయ్‌తో టాలీవుడ్ యువ దర్శకుడి సినిమా?
గాసిప్స్

రాకీ భాయ్‌తో టాలీవుడ్ యువ దర్శకుడి సినిమా?

ఆదిత్య ధర్ అశ్వత్థామ ప్రాజెక్టుకు మళ్లీ బ్రేకులు?
గాసిప్స్

ఆదిత్య ధర్ అశ్వత్థామ ప్రాజెక్టుకు మళ్లీ బ్రేకులు?

టాలీవుడ్‌లో పెయిడ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారు?
సినిమాలు

టాలీవుడ్‌లో పెయిడ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారు?

మళ్లీ కుటుంబ కథల బాటలో నాని పయనం?
గాసిప్స్

మళ్లీ కుటుంబ కథల బాటలో నాని పయనం?