1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

Writer: Shivani K 09:15 AM, 1 జులై, 2026
మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేష్ మహా తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ రావు బహదూర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆసక్తి రేపిన ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్‌తో మరింత చర్చలోకి వచ్చింది. అయితే ఈ ట్రైలర్‌లో కథ కంటే ఎక్కువగా ఆకట్టుకున్న అంశం సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన వాయిస్ ఓవర్. అనుమానం అనే భావోద్వేగాన్ని కేంద్రంగా చేసుకుని సాగే కథను ఆయన తనదైన శైలిలో పరిచయం చేయడం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీంతో సినిమా ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.

ట్రైలర్ చివర్లో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మహేష్ చెప్పిన మాటలు మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కథలోని మానసిక సంఘర్షణలను, పాత్రల ప్రయాణాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించిన విధానం ట్రైలర్‌లో కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా పక్కా హాలీవుడ్ బొమ్మలా కనిపిస్తుంది. దీపా థామస్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 3 న విడుదల కానున్న ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్

ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు

సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర

సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

ట్యాగ్లు
మహేష్ బాబురావు బహదూర్ సినిమాసత్యదేవ్తెలుగు సినిమాసైకాలజికల్ థ్రిల్లర్మూవీ ట్రైలర్టాలీవుడ్ వార్తలువెంకటేష్ మహాకొత్త సినిమాలుఫిల్మ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్
జనరల్

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్
సినిమాలు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు
జనరల్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌
జనరల్

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు
బిజినెస్

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
బిజినెస్

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి
జనరల్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం
జనరల్

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!