10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

Writer: Harika S 11:34 PM, 9 ఆగస్టు, 2026
50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

భారతీయ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటిగా నిలుస్తోంది. నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఎపిక్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా 50 వేలకుపైగా స్క్రీన్లలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇటీవల విడుదలైన ‘ఒడిస్సీ’ సినిమా 25 వేలకుపైగా స్క్రీన్లలో విడుదలైన నేపథ్యంలో ‘రామాయణ’ రిలీజ్‌పై వినిపిస్తున్న సంఖ్య మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో సోనీ పిక్చర్స్ ఆధ్వర్యంలో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 50 వేలకుపైగా స్క్రీన్లలో విడుదలవుతుందనే వార్త నిజమై, ప్రేక్షకుల నుంచి కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తే ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యశస్వితో మృణాల్  ప్రేమపై అసలు నిజం ఇదేనా?

యశస్వితో మృణాల్ ప్రేమపై అసలు నిజం ఇదేనా?

టీజర్, ట్రైలర్ లేకుండానే ‘ఫౌజీ’ విడుదల?

టీజర్, ట్రైలర్ లేకుండానే ‘ఫౌజీ’ విడుదల?

డిసి: విజయ్ దేవరకొండకు ఛాన్స్ మిస్?

డిసి: విజయ్ దేవరకొండకు ఛాన్స్ మిస్?

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?

గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?

ట్యాగ్లు
రామాయణరణబీర్ కపూర్సాయి పల్లవియష్నితీష్ తివారిభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?
గాసిప్స్

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు
బిజినెస్

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

అమెరికా ప్రీస్కూల్ ఫీజు చూసి షాకైన భారతీయ మహిళ
జనరల్

అమెరికా ప్రీస్కూల్ ఫీజు చూసి షాకైన భారతీయ మహిళ

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం
జనరల్

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్
క్రీడలు

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు
జనరల్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ
జనరల్

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ
జనరల్

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా
సినిమాలు

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ
జనరల్

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!