7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?

Writer: Chandrika 03:51 PM, 7 ఆగస్టు, 2026
'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న 'ఓజీ 2'పై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. తొలి భాగానికి వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో రూపొందించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం. కథలో మరిన్ని యాక్షన్ ఎపిసోడ్లు, ఆసక్తికరమైన మలుపులు జోడిస్తూ స్క్రిప్ట్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ, వ్యక్తిగత కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో 'ఓజీ 2' చిత్రీకరణ వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. అప్పటివరకు దర్శకుడు సుజీత్, హీరో నానితో తెరకెక్కిస్తున్న 'బ్లడీ రోమియో' చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సురేందర్ రెడ్డి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ప్రకటించిన మరో ప్రాజెక్ట్ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలోనే ఉండగా, పవన్ సూచనల మేరకు కథలో మార్పులు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా 'ఓజీ 2' నుంచి ప్రత్యేక అప్‌డేట్ వచ్చే అవకాశముందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చరణ్ కొత్త జోడీగా రుక్మిణి వసంత్?

చరణ్ కొత్త జోడీగా రుక్మిణి వసంత్?

వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్

వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్

బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?

బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?

శ్రీలీల కెరీర్‌కు భారీ మలుపు రానుందా?

శ్రీలీల కెరీర్‌కు భారీ మలుపు రానుందా?

మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?

మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?

బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?

బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఓజీ 2సుజీత్ఓజీ సీక్వెల్బ్లడీ రోమియోనానిసురేందర్ రెడ్డిటాలీవుడ్తెలుగు సినిమాసినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..
టెక్నాలజీ

లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..

ఏఐ ఫీచర్లతో పోవా AI బడ్స్ ప్రో గ్రాండ్ లాంచ్...
టెక్నాలజీ

ఏఐ ఫీచర్లతో పోవా AI బడ్స్ ప్రో గ్రాండ్ లాంచ్...

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?
సినిమాలు

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ
సినిమాలు

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..
రాజకీయాలు

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు
జనరల్

పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి
జనరల్

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...
జనరల్

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?
సినిమాలు

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...
సినిమాలు

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు
జనరల్

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!