Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

20, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్

07:36 PM, 20 జూన్, 2026
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్

ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఒకే పోస్టులో ఎన్ని ఫొటోలు లేదా వీడియోలు ఉన్నా వాటికి ఒకే క్యాప్షన్ మాత్రమే జోడించే అవకాశం ఉండేది. దీంతో ప్రతి స్లైడ్‌కు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా చెప్పలేకపోతున్నామని యూజర్లు భావించేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్‌స్టాగ్రామ్ ‘మల్టీపుల్ క్యాప్షన్స్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఒకే పోస్టులోని ప్రతి ఫొటో లేదా వీడియో స్లైడ్‌కు వేర్వేరు క్యాప్షన్లు జోడించవచ్చు. యూజర్లు స్లైడ్లను స్వైప్ చేస్తున్నప్పుడు ఆయా ఫొటోలు లేదా వీడియోలకు సంబంధించిన క్యాప్షన్లు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రొడక్ట్ ప్రమోషన్లు చేసే వ్యాపారాలు, ఫుడ్ రివ్యూవర్లు, ట్రావెల్ వ్లాగర్లు మరియు కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది. ఈ ఫీచర్‌ను భారత్‌లో దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తక్కువ వడ్డీ.. ఎక్కువ ఆదా.. హోం లోన్ బెస్ట్ ఆప్షన్లు

తక్కువ వడ్డీ.. ఎక్కువ ఆదా.. హోం లోన్ బెస్ట్ ఆప్షన్లు

వారసులకు షేర్ల బదిలీ ఇక సులువు

వారసులకు షేర్ల బదిలీ ఇక సులువు

సెబీకి జియో ప్లాట్‌ఫామ్స్ దరఖాస్తు

సెబీకి జియో ప్లాట్‌ఫామ్స్ దరఖాస్తు

సెబీ కీలక నిర్ణయాలకు ఆమోదం

సెబీ కీలక నిర్ణయాలకు ఆమోదం

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు

ఎన్నారై డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

ఎన్నారై డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

ట్యాగ్లు
ఇన్‌స్టాగ్రామ్మల్టీపుల్ క్యాప్షన్స్ఇన్‌స్టా అప్‌డేట్సోషల్ మీడియాకంటెంట్ క్రియేటర్లుట్రావెల్ వ్లాగర్స్ఫుడ్ రివ్యూవర్స్టెక్నాలజీ వార్తలుఆడమ్ మోస్సేరిడిజిటల్ అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు..
జనరల్

నీట్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు..

టీమ్ ఇండియా ఖాతాలో ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్
క్రీడలు

టీమ్ ఇండియా ఖాతాలో ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్

మానవత్వం చాటిన బండ్ల గణేష్.. నిరంజన్ కుటుంబానికి చేయూత
జనరల్

మానవత్వం చాటిన బండ్ల గణేష్.. నిరంజన్ కుటుంబానికి చేయూత

హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాలపై కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ
జనరల్

హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాలపై కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ

స్కాచ్ అవార్డుతో చరిత్ర సృష్టించిన నెహ్రూ జూపార్క్
జనరల్

స్కాచ్ అవార్డుతో చరిత్ర సృష్టించిన నెహ్రూ జూపార్క్

హీరోయిన్ల మధ్య పోటీ కాదు.. స్నేహమే ఎక్కువ: రష్మిక
సినిమాలు

హీరోయిన్ల మధ్య పోటీ కాదు.. స్నేహమే ఎక్కువ: రష్మిక

ట్రంప్ - మెలోనీ మధ్య మళ్లీ మాటల యుద్ధం
జనరల్

ట్రంప్ - మెలోనీ మధ్య మళ్లీ మాటల యుద్ధం

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్
బిజినెస్

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ
జనరల్

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన
జనరల్

పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన

హెచ్‌సీఏ నుంచి విశాకకు ఒక్క రూపాయి రాలేదు: వివేక్ వెంకటస్వామి
జనరల్

హెచ్‌సీఏ నుంచి విశాకకు ఒక్క రూపాయి రాలేదు: వివేక్ వెంకటస్వామి

దీవానా మూవీ రివ్యూ : హృదయాలను హత్తుకునే ఫీల్ గుడ్ లవ్ స్టోరీనా?
రివ్యూలు

దీవానా మూవీ రివ్యూ : హృదయాలను హత్తుకునే ఫీల్ గుడ్ లవ్ స్టోరీనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!