
న్యూస్

క్రికెటర్ హార్ధిక్ పండ్యా మరియు నటి-మోడల్ మహీేకా శర్మ ఎంగేజ్మెంట్ రూమర్స్‌లో చిక్కుకున్నారు. మహీేకా చేతిపై కనిపించిన డైమండ్ రింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారా? అని చర్చించుకుంటున్నారు.
ఇటీవల హార్ధిక్ పండ్యా, మహీేకాతో కలిసి పూజలు చేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేశారు. దీనితో రూమర్లు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి.
హార్ధిక్ పండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌తో 2024 జూలైలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!