5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

Writer: Pooja 04:29 PM, 5 ఆగస్టు, 2026
కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న 'డోరతి' చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరోవైపు, నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రంలో కీర్తి సురేష్ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 25న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఒకే రోజున హీరోయిన్‌గా ఒక సినిమాలో, స్పెషల్ సాంగ్‌తో మరో సినిమాలో కీర్తి సురేష్ ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పుదుచ్చేరిలో ‘RAPO23’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

పుదుచ్చేరిలో ‘RAPO23’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

మహేష్ పుట్టినరోజు సర్‌ప్రైజ్ అదేనా?

మహేష్ పుట్టినరోజు సర్‌ప్రైజ్ అదేనా?

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

'రామాయణ'తో రకుల్ రెమ్యునరేషన్ పెరగనుందా?

'రామాయణ'తో రకుల్ రెమ్యునరేషన్ పెరగనుందా?

ట్యాగ్లు
కీర్తి సురేష్డోరతిది ప్యారడైజ్నానిటాలీవుడ్సెప్టెంబర్ 25
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం

త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు
జనరల్

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే
క్రీడలు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్
సినిమాలు

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్
సినిమాలు

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి
జనరల్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ  అభిజిత్ దీప్కే
రాజకీయాలు

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ అభిజిత్ దీప్కే

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?
గాసిప్స్

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన
రాజకీయాలు

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..
క్రీడలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు
జనరల్

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..
జనరల్

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..

సీఎం విజయ్‌ పాలన లో  సానుకూల మార్పు - హీరో మాధవన్
జనరల్

సీఎం విజయ్‌ పాలన లో సానుకూల మార్పు - హీరో మాధవన్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్