17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

Writer: Nithish 09:23 AM, 17 సెప్టెంబర్, 2026
ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

కోలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న ధనుష్ ఇప్పటికే పలువురు టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలతో కలిసి సినిమాలు చేశారు. ఆయన హీరోగా తెలుగులో నేరుగా తెరకెక్కిన ‘సార్’ చిత్రంతో నిర్మాత నాగవంశీకి మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ధనుష్-నాగవంశీ విజయవంతమైన కాంబినేషన్ మరోసారి తెరపైకి రాబోతుందనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. నాగవంశీ నిర్మాణంలో ధనుష్ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం.

ఈ ప్రాజెక్ట్ కోసం ‘లబ్బర్ పండు’తో విజయాన్ని అందుకున్న దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ధనుష్, నాగవంశీ, తమిళరసన్ పచ్చముత్తు కలయికలో రూపొందనున్న ఈ సినిమా కథపై ఆసక్తి నెలకొంది. స్పోర్ట్స్ డ్రామాతో గుర్తింపు తెచ్చుకున్న పచ్చముత్తు.. ధనుష్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారనే చర్చ సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

‘ధర్మన్’ షూటింగ్‌పై అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు

‘ధర్మన్’ షూటింగ్‌పై అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

ట్యాగ్లు
ధనుష్నాగవంశీధనుష్ కొత్త సినిమానాగవంశీ నిర్మాణంసార్ మూవీతమిళరసన్ పచ్చముత్తులబ్బర్ పండుకోలీవుడ్టాలీవుడ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా?
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా?

రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..
సినిమాలు

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్
సినిమాలు

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?
గాసిప్స్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..
జనరల్

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?
గాసిప్స్

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌
జనరల్

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత
సినిమాలు

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..
జనరల్

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం
జనరల్

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!