27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశ్వంభర షూటింగ్‌లోకి తిరిగొచ్చిన చిరంజీవి?

Writer: Pooja 08:37 AM, 27 ఆగస్టు, 2026
విశ్వంభర షూటింగ్‌లోకి తిరిగొచ్చిన చిరంజీవి?

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. దసరా సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు రిలీజ్‌ డేట్‌ను ప్రకటించలేదు. ఇదిలా ఉండగా, చిరంజీవి తాజాగా మళ్లీ ‘విశ్వంభర’ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్‌ చేయాల్సి రావడంతో ఆయన నాలుగు రోజుల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న రీషూట్‌ భాగాలను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

మరోవైపు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ పోస్ట్‌ ప్రొడక్షన్‌, విఎఫ్‌ఎక్స్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ వ్యయాన్ని త్వరగా రాబట్టుకునేందుకు నాన్‌-థియేట్రికల్‌ హక్కుల ఒప్పందాలను పూర్తి చేసే ప్రయత్నాల్లో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి పాటలు అందిస్తున్నారు. హరి గౌర నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
విశ్వంభరచిరంజీవిత్రిషవశిష్టయూవీ క్రియేషన్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూకంపం కాదు.. హిమనీ పతనమే నేపాల్ వరదలకు కారణం: అమెరికా జియాలాజికల్ సర్వే
జనరల్

భూకంపం కాదు.. హిమనీ పతనమే నేపాల్ వరదలకు కారణం: అమెరికా జియాలాజికల్ సర్వే

ఏఐ స్టార్టప్‌తో సత్తా చాటిన ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్
టెక్నాలజీ

ఏఐ స్టార్టప్‌తో సత్తా చాటిన ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!
టెక్నాలజీ

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..
సినిమాలు

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

ఇండిగో విమానంలో ఫ్యామిలీ విందు..
జనరల్

ఇండిగో విమానంలో ఫ్యామిలీ విందు..

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!
సినిమాలు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

వెల్లుల్లిని రాత్రిపూట తింటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు
ఆరోగ్యం

వెల్లుల్లిని రాత్రిపూట తింటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సీపీ సజ్జనర్ కీలక హెచ్చరిక...
జనరల్

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సీపీ సజ్జనర్ కీలక హెచ్చరిక...

దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..
జనరల్

దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?
గాసిప్స్

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..
జనరల్

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్
సినిమాలు

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!