27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

Writer: Chandrika 10:11 AM, 27 ఆగస్టు, 2026
‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ట్రైలర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ప్రభాస్.. ఇది చాలా ఫన్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉందని పేర్కొన్నారు. ట్రైలర్‌ను తాను పూర్తిగా ఆస్వాదించానని తెలిపారు. సెప్టెంబర్ 3న థియేటర్లలో ఈ సినిమాను చూస్తూ ప్రేక్షకులు మంచి సమయాన్ని గడుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్రబృందానికి ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న ‘రోమాంచకం’కు వేణు గోపాల్ రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్‌పై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ప్రభాస్ ప్రశంసలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

ట్యాగ్లు
డార్లింగ్ ప్రభాస్రోమాంచకంరోమాంచకం ట్రైలర్సుమంత్ ప్రభాస్అనంతిక సానిల్‌కుమార్సందీప్ రెడ్డి వంగావేణు గోపాల్ రెడ్డిప్రణయ్ రెడ్డి వంగాతెలుగు సినిమాసెప్టెంబర్ 3 విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం
జనరల్

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..
క్రీడలు

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...
జనరల్

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?
సినిమాలు

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను
క్రీడలు

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!