
సినిమాలు

అల్లు అర్జున్ను డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో బాలీవుడ్ పెద్దలు ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాలను ముందుకు తీసుకొస్తున్నారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ‘ది రాజా సాబ్’ తర్వాత ప్రభాస్‌పై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినట్టే, ఇప్పుడు అల్లు అర్జున్ను లక్ష్యంగా చేసుకుని ప్లాన్డ్ ట్రోలింగ్, నెగటివ్ కథనాలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి వెనుక బాలీవుడ్ యాంగిల్ ఉందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
సోషల్ మీడియా వేదికగా కొన్ని సెలెక్టివ్ పోస్టులు, ట్రోల్స్, కథనాలు సమన్వయంతో వస్తున్నాయన్న అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై అధికారిక స్పందన ఏదీ లేకపోయినా, ఈ టాక్ వైరల్ కావడంతో సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!