23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

Writer: Chandrika 10:12 AM, 23 ఆగస్టు, 2026
రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మొదలైనప్పటి నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, ‘జవాన్’ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇంత భారీ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతున్నప్పటికీ.. సెట్స్‌ నుంచి కీలక సమాచారం బయటకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బన్నీ లుక్ ఎలా ఉంటుంది? షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? ఎలాంటి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు? వంటి విషయాలపై ఇప్పటివరకు పెద్దగా స్పష్టత లేదు.

ఈ గోప్యత వెనుక చిత్రబృందం ప్రత్యేక వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. ‘రాకా’ గురించి ఎస్‌కేఎన్‌ను ప్రశ్నించగా.. తనకు కూడా పూర్తి సమాచారం లేదని, షూటింగ్‌కు రోజూ దగ్గరగా ఉండే బన్నీ వాస్, శరత్‌లకే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం. సాధారణంగా అట్లీ సినిమాల విషయంలో హీరో లుక్స్, నటీనటుల ఎంపిక, పాత్రల వివరాలు ముందుగానే బయటకు వస్తుంటాయి. ‘జవాన్’ సమయంలోనూ షారుక్ ఖాన్ లుక్, నయనతార పాత్ర, విజయ్ సేతుపతి క్యారెక్టర్‌పై ముందుగానే చర్చ జరిగింది. కానీ ‘రాకా’ విషయంలో లీకులు దాదాపు లేకపోవడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?

కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!

కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?

ట్యాగ్లు
రాకాఅల్లు అర్జున్అట్లీఅల్లు అర్జున్ అట్లీ సినిమారాకా మూవీపుష్ప 2జవాన్ దర్శకుడు అట్లీతెలుగు సినిమాటాలీవుడ్మూవీ అప్డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్
బిజినెస్

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టులో ఎదురుదెబ్బ..

అమెరికా–ఇరాన్ మధ్య  ముదిరిన ఉద్రిక్తతలు..
జనరల్

అమెరికా–ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు..

భూకంపంతో ఉలిక్కిపడిన టోక్యో..
జనరల్

భూకంపంతో ఉలిక్కిపడిన టోక్యో..

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అదిరిపోయే రెస్పాన్స్..
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అదిరిపోయే రెస్పాన్స్..

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!
గాసిప్స్

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?
గాసిప్స్

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?

తెలంగాణను స్పేస్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

తెలంగాణను స్పేస్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే ట్రాక్!
సినిమాలు

ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే ట్రాక్!

కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!
గాసిప్స్

కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?
గాసిప్స్

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!
సినిమాలు

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!